తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ కి పరిమితం అయిన హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్.  ఆ మద్య లారెన్స్ కాంచన చిత్రంలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఈ అమ్మడికి మాత్రం పెద్దగా పేరు రాలేదు.  ఇక తెలుగు ఇండస్ట్రీలో మెగాహీరోలు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాన్ తో ఐటమ్ సాంగ్స్ లో నటించి దుమ్ములేపింది.  ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ పాటల జోరు కొనసాగుతూనే ఉంది.
Image result for laxmi rai bikini photos
 ఈ అమ్మడు తాజాగా నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో సయ్యాటకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. బాబీ దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్‌తో ప్రత్యేక గీతంలో నటించేందుకు లక్ష్మీరాయ్ ఓకే చెప్పినట్టు ఫిలింనగర్ టాక్.  ఇటీవలే చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150 చిత్రంలో ఐటెం సాంగ్ చేసి కుర్రకారు గుండెల్లో మంటలు పెట్టిన ఈ భామ తాజాగా బికినీ లో కనిపించిన తీరుపై అందరూ షాక్ అవుతున్నారు.
Related image
తాజాగా ఈ బ్యూటీ  బికినీ లో పిచ్చ షాక్ ఇచ్చింది. రాయ్ లక్ష్మీ అంటే కాస్త ఒడ్డు పొడవు ఉన్న భామ కావడంతో కాండబట్టి ఉంటుంది.తాజాగా కనిపించే ఫోటోలో రాయ్ లక్ష్మీ కాస్త మెరుపు తీగ లా కనిపిస్తుండటంతో అసలు ఈ భామ రాయ్ లక్ష్మీ యేనా ? అని ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి 30 ప్లస్ లో రాయ్ లక్ష్మీ పిచ్చ షాక్ లు ఇస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: