ఈ మద్య హీరోయిన్లు సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా చూస్తుంటే..అసలు మనం సభ్య సమాజాంలో ఉన్నామా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.   హాలీవుడ్ స్థాయిలో తమ  అందాలు అంగాంగ ప్రదర్శన చేస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు.  గత కొంత కాలంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొన్ని సాంప్రదాయలు పాటిస్తూ వస్తున్నారు..కానీ ఈ మద్య  తెలుగు చలనచిత్ర పరిశ్రమ చాలా ఎదుగుతోంది బాలీవుడ్ , హాలీవుడ్ లకు ఏమాత్రం తీసిపోని విధంగా అందమైన భామలు అంగాంగ ప్రదర్శన చేస్తూ కుర్రాళ్ళని పిచ్చెక్కిస్తున్నారు.
Image result for సీరత్ కపూర్ హాట్
 ఇక రన్ రాజా రన్ చిత్రంలో నటించిన హాట్ బ్యూటీ  సీరత్ కపూర్ కి ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది.  ఆ సినిమా తర్వాత కొలంబస్ , టైగర్ చిత్రాల్లో నటించింది . ప్రస్తుతం కింగ్ నాగార్జున తో రాజుగారి గది 2 లో నటిస్తుంది. ఈ మద్య సిరత్ కపూర్ తెగ రెచ్చిపోతూ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. కాగా ఇటీవల చేసిన ఫోటో షూట్ తో కేక పెట్టించగా మరోసారి ఫోటో షూట్ చేసి మరింత సంచలనం సృష్టించింది . మొదటి ఫోటో షూట్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడంతో రెండోసారి కూడా ఫోటో షూట్ చేసింది .

Image result for సీరత్ కపూర్ హాట్

 ఇక ఇప్పుడు ఏకంగా ఎద అందాలను పూర్తిగా ఫ్రీగా వదిలేసింది. కనీసం బ్రా కూడా లేకుండా ఈ అమ్మడు టాప్ లెస్ గా ఫోటో షూట్ తీయించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు గుడ్లప్పగించి మరీ చూస్తున్నారు.  అయితే ఈ భామకు మరిన్ని అవకాశాలు రావాలని దర్శక, నిర్మాతలకు వల విసురుతుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.  మొత్తానికి సీరత్ ఇంతగా రెచ్చిపోతుండటంతో యువత హృదాయాల్లో మన్మథబానాలు సందించినట్లు కనిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: