ఈ మద్య సినిమా ఇండస్ట్రీల ఫారెన్ అమ్మాయిల జోరు పెరిగింది. ఇప్పటికే బాలీవుడ్ లో సన్నీలీయోన్ వచ్చి ఎంత హంగామా చేస్తుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..ఇక కత్రినాకైఫ్ అయితే టాప్ హీరోయిన్లలో ఒకరుగా వెలిగిపోతుంది.  తాజాగా మరో లండన్ భామ అమీ జాక్సన్..ఆ మద్య రాంచరణ్ నటించిన ‘ఎవడు’ చిత్రంలో హాట్ హాట్ గా మెరిసింది.  తర్వాత శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఐ’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
Image result for robo 2.0 amy jackson rajinikanth
 ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘2.0’ చిత్రంతో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ అమ్మడు మొదటి నుంచి పాశ్చాత్య సాంప్రదాయంలో పుట్టి పెరిగింది కనుక మోడలింగ్ పై ఎక్కువ మక్కువ చూపిస్తుంది.  దీంతో సెమీన్యూడ్ గా ఫోటో షూట్స్ తో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది.

తాజాగా పూర్తి నగ్నం గా మారి ముందుకు రావడమే కాకుండా నగ్నంగా ఉన్న మరో ఇద్దరి భామలను కౌగిలించుకొని షాక్ ఇచ్చింది లండన్ భామ అమీ జాక్సన్ . తాజాగా చేసిన ఫోటో షూట్ సంచలనం సృష్టిస్తోంది . ఒంటి మీద ఎటువంటి ఆచ్చాదన లేకపోవడంతో ముక్కున వేలేసుకుంటున్నారు జనాలు.ప్రస్తుతం లండన్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ భామ నగ్న ఫోటోలు ఇండియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

Image result for amy jackson


మరింత సమాచారం తెలుసుకోండి: