పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు మూవీ నేడు థియోటర్స్ ని హిట్ చేసింది. పవన్‌కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణానికి నేటితో తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా కాటమరాయుడు మూవీ విడుదలయింది. ఇదిలా ఉంటే కాటమరాయుడు మూవీ థియోటర్స్ ని హిట్ చేసిన తరువాత ఈ మూవీకి సంబంధించిన టాక్ పై ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.


ఇక థియోటర్స్ కి వెళ్ళిన ప్రేక్షకుల టాక్ ని ఒక్కసారిగా చూస్తే ఆశ్ఛర్యకమైర ఎన్నో విషయాలు తెలిసాయి. వీటికి సంబంధించిన వివరాలను చూస్తే….నేడు థియేటర్లలో కాటమరాయుడు సినిమా సందడి చేస్తుంది. ఓవర్సీస్‌లో ఒకరోజు ముందుగానే ఈ సినిమా ప్రీమియర్ షో లను ప్రదర్శించటం ద్వారా…ఈ మూవీకి సంబంధించిన న్యూస్ అందరికంటే ముందుగా బయటకు వచ్చేసింది.


ఓవర్సీస్ లో ఎప్పుడైతే హిట్ టాక్ ని అందుకుందో…ఇండియాలో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ వీరమ్ రీమేక్‌గా వచ్చిన పవన్ ‘కాటమరాయుడు' ఇప్పుడు థియోటర్స్ వద్ద హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాలో అన్ని సీన్స్ ఫ్యాన్స్ పి తెగ ఆకట్టుకుంటున్నాయని అంటున్నారు. ఈ సినిమాకు కిషోర్ కుమార్ పార్దసాని దర్శకత్వం వహించారు. దర్శకుడు తెరకెక్కించిన విధానం సైతం చాలా బాగుందని అంటున్నారు.


మొత్తంగాకాటమరాయుడు మూవీ థియోటర్స్ వద్ద హిట్ టాక్ ని సొంతం చేసుకుందని అంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్,శృతిహసన్ ల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని మాత్రమే కాకాండా ఫ్యామిలీ ఆడియన్స్‌ని సైతం బాగా అలరిస్తున్నారని థియోటర్స్ లో చూసిన వారు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: