ఈ మద్య సినిమాల ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ అందాల ప్రదర్శనతో కుర్రకారు గుండెట్లో గుబులు పుట్టిస్తున్నారు.  అయితే సినిమాల్లో ఎంత గ్లామర్ గా నటిస్తే అంత క్రేజ్ వస్తుంది...మరీ సిన్సియర్ గా ఉంటే పోటీ ప్రపంచంలో తట్టుకోవడం కూడా కష్టమంటున్నారు కొంత మంది హీరోయిన్లు.  ఇక సినిమాల విషయం పక్కన బెడితే..ఈ మద్య కొన్ని ఈవెంట్లలో హీరోయిన్లు చేస్తున్న హంగామా చూస్తుంటే మతులు పోతున్నాయి.  
Image result for tollywood actress cleavage show at functions
కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో టాప్ హీరోయిన్లు..సైడ్ హీరోయిన్లు దేహ‌శిరుల్ని అతుక్కుపోయే టైట్‌ఫిట్ దుస్తులు, ఆ దుస్తుల్లోంచి బ‌య‌టప‌డే  అందాలు, నాభి కేంద్రాన్ని ఓపెన్ చేసే క‌ట్‌లెట్ స్టైల్‌ ఈ లుక్‌ని క్లీవేజ్ షో అని పిలుస్తున్నారు. మరి అలాంటి ఈవేంట్స్ కి దర్శక, నిర్మాతలు వస్తే వారి చూపు తమపై పడేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  క్లీవేజ్ షోలో అందాలు ఎంత‌గా ఆర‌బోస్తే అంత‌గా ఆఫ‌ర్లు క్యూ క‌డ‌తాయ‌న్న‌ది వారి అభిప్రాయంగా మారింది.  
Image result for tollywood actress cleavage show at functions rejina
ఇలాంటి సమయంలో కొన్ని సార్లు సిగ్గూ ఎగ్గూ దాచుకోవాల్సినవన్నీ ఓపెన్ చేసి చూపించడం కొంత మందికి ఇబ్బంది కూడా కలిగే పరిస్థితి.  కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే కాన్సెప్ట్ తో ఉన్న హీరోయిన్లు సిగ్గు, బిడియం విడిచి ఇలా క్లీవేజ్ షోలతో రెచ్చిపోతున్నారు. బయటకు మాత్రం అబ్బే నేను ఎక్స్ పోజింగ్ కి చాలా దూరం..కాకపోతే క‌థ డిమాండ్ చేస్తేనే ఎక్స్‌పోజింగ్ చేస్తానని బిల్డప్ ఇస్తుంటారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: