బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలిగిపోతున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుంది. బాలీవుడ్ లో  ఈ అమ్మడు కాస్త ఎక్స్ పోజింగ్ విషయంలో కట్టుబాట్లు పాటించిన ఈ అమ్మడు హాలీవుడ్ లో మాత్రం విపరీతంగా రెచ్చిపోయింది.   ఈ మద్య టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్.. ఏదైనా సరే లవ్ మేకింగ్ సీన్లనేవి కామన్ అయిపోయాయి. టాలీవుడ్‌లో లవ్ మేకింగ్ సీన్లు పరిధి దాటకపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం శ్రుతి మించిపోయాయి.
Image result for ప్రియాంక చోప్రా
తాజాగా  ప్రియాంక చోప్రా బెడ్ పై రెచ్చిపోయి శృంగారం లో పాల్గొన్న '' క్వాటికో ''  వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది . లిప్ లాకింగ్ సీన్ల దగ్గర్నుంచి.. బెడ్ సీన్ల వరకూ హాలీవుడ్ రేంజ్ లో రెచ్చిపోయింది.    ఈ అమ్మడు రెచ్చిపోయి అందాలను ఆరబోయడమే కాకుండా సెక్స్ సీన్లలో కూడా రెచ్చిపోయి జీవించింది దాంతో ఆ సిరీస్ ని చూడటానికి విపరీతంగా ఎగబడుతున్నారు జనాలు. ఆమె కోస్టార్ జేక్ మెక్‌లాలిన్‌తో కలిసి ఆ లవ్ మేకింగ్ సీన్లో హాట్..హాట్‌గా నటించేసింది. క్వాంటికో టీవీ సిరీస్ అంత హిట్టవ్వడానికి ప్రియాంక చోప్రా హాట్ గ్లామరస్ టచ్ కూడా ఓ కారణం.
Related image
క్వాంటికో టీవీ సిరీస్ చూస్తున్న ప్రేక్షకులకు ఆమె ఆ సన్నివేశంలో నటిస్తోందా.. లేదా జీవిస్తోందా అన్నంత సందేహాన్ని మిగుల్చుతోంది ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ. డబ్బుకి డబ్బు పేరుకి పేరు రావడంతో ప్రియాంక ఇలాంటివన్నీ కామన్ గా తీసుకుంటుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా శృంగార సన్నివేశాల్లో జీవిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది ప్రియాంక చోప్రా . మొత్తానికి క్వాoటికో సిరీస్ వల్ల ప్రియాంక బాగానే లాభపడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: