తెలుగు, తమిళ, మళియాల ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ తండ్రి కాబోతున్నాడు.   మళియాల సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన దుల్కన్ ఆ మద్య మణిరత్నం దర్శకత్వంలో నిత్యామీనన్ హీరోయిన్ గా ‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.  సల్మాన్ భార్య సుఫియా ప్రస్తుతం గర్భం దాల్చింది దాంతో మమ్ముట్టి ఇంట ఆనందం వెల్లివిరుస్తోంది .
Related image
దుల్కర్ సల్మాన్ - సుఫియా లకు అయిదేళ్ల క్రితం పెళ్లి అయ్యింది.  మమ్ముట్టి కుటుంబం ఇన్నాళ్లకు మరో తరం రాబోతుందన్న సంతోషం ఉన్నారు.  సెకండ్ షో చిత్రంతో మలయాళ చిత్ర రంగంలో హీరోగా పరిచయమైన దుల్కర్ సల్మాన్ ఆ తర్వాత పలు హిట్ చిత్రాలతో స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.  
Image result for mammootty and his family
ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలా మంది వారసత్వపు హీరోలు పెద్దగా పేరు తెచ్చుకోక పోయినా దుల్కన్ మాత్రం తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.  మణిరత్నం ఓకే బంగారం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: