డబ్బులు కోసం బ్లూ ఫిలిమ్స్ లో నటిస్తానంటున్న టీవీ యాంకర్ బరితెగింపుపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆన్ లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వాతినాయుడు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. వెండితెర కన్నా బుల్లి తెరపై నటిస్తున్న నటులకే ఎక్కువ పాపులారిటీ వస్తుంది..ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ బుల్లితెరపై బాగా దర్శనమిస్తున్నాయి..అంతే కాదు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి.
Image result for స్వాతినాయుడు బ్లూ ఫిలిం
బుల్లితెరపై ఫేమస్ అయిన జబర్దస్త్ కామెడీ షోతో అనసూయ, రేష్మి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారారు. ఇక ఇందులో నటించిన వేణు, శకలక శంకర్,ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, చంటి ఇలా చాలా మంది మంచి కమెడియన్లుగా బిజి బిజీగా మారిపోయారు.  అయితే బుల్లితెరపై హాట్ హాట్ గా యాంకరింగ్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకోవాలని చూసింది స్వాతి నాయుడు. కానీ ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాకపోవడంతో..రూట్ మార్చింది.  
Image result for స్వాతినాయుడు బ్లూ ఫిలిం
అడల్ట్ కాంటెంట్ ఉన్న షార్ట్ ఫిలమ్స్ లో ఈ అమ్మడు హాట్ హాట్ గా దర్శనమిస్తూ కొన్ని చానల్స్ లో యాంకర్ గా చేస్తూ బిజీ అయ్యింది..తనను ఫోర్ట్ స్టార్ అని పిలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.  ఈ మద్య అంపశయ్య చిత్రంలో నూలు పోగు లేకుండా నటించిన నటి, యాంకర్ స్వాతినాయుడు. తెలుగులో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ భామ ఇంతకుముందే బ్లూ ఫిలిమ్స్ లో నటిస్తానని చెప్పినప్పటికీ ఛాన్స్ లు ఎవరూ ఇవ్వలేదు దాంతో మళ్ళీ ఈ ప్రకటన చేస్తోంది.
Image result for స్వాతినాయుడు బ్లూ ఫిలిం
నాకు సరైన అవకాశాలు లేవు కాబట్టి బ్లూ ఫిలిమ్స్ లో నటిస్తాను ఉపయోగించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఉపయోగించుకోండి అంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తోంది. తెలుగు సినిమాలు కూడా బాలీవుడ్ సినిమాలకు పోటీ పడుతున్నాయి ఎక్స్ పోజింగ్ విషయంలో కాబట్టి ఈ భామ కు ఎవరైనా ఛాన్స్  లు ఇస్తారేమో చూడాలి.  కాగా స్వాతినాయుడు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి మహిళా సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. డబ్బు సంపాదించాలంటే ఇంత పబ్లిక్ గా ఇలాంటి వేషాలు వేయాల్సిన అవసరం లేదని కష్టపడి వేరే విధంగా కూడా సంపాదించుకోవచ్చని మండి పడుతున్నారు.  

Image result for swathi naidu


మరింత సమాచారం తెలుసుకోండి: