బాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న ఫరా ఖాన్ అంటే తెలియని వారు ఉండరు.  ఇక భారత టెన్నీస్ స్టార్ సానియా మిర్జా అంటు ఇష్టపడనివారూ ఉండరు.  అయితే బాలీవుడ్ బుల్లితెరపై ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రామ్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు నటుడు, దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్.  సాధారణంగా కరణ్ తను ప్రోగ్రామ్ కి వచ్చిన ఏ సెలబ్రెటీనైనా చాలా ఓపెన్ గా మాట్లాడించేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా  అవతల వాళ్ల సెక్సువల్ లైఫ్ గురించినే ఎక్కువగా అడుగుతాడు కరణ్ జొహార్.
Image result
కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ లో అర్థవంతమైన ప్రశ్నల కన్నా, వర్జినిటీ ఎప్పుడు కోల్పోయారు?  అయితే మనోడు అడిగే ప్రశ్నలకు సెలబ్రెటీలు కూడా మంచి జోష్ తోనే సమాధానాలు చెబుతారు. రీసెంట్ గా  ఓ ఎపిసోడ్ లో  సానియా మీర్జా, ఫరా ఖాన్ లు అతిథులుగా వచ్చారు. గౌరవప్రద స్థానంలో ఉన్న ఇద్దరు మహిళలు అక్కడ కూర్చున్నా.. నిర్లజ్జ పూర్వకంగా ‘సెక్స్’ ప్రస్తావన అయితే చాలా సార్లే వచ్చింది.  కరణ్ వేసే కుళ్లు జోకులు..బోల్డ్ ప్రశ్నలకు అతిథి ఫరాఖాన్ కూడా సెక్స్, కండోమ్ ల విషయం ప్రస్తావించింది.
Image result for koffee with karan farrakhan
ముఖ్యంగా ‘హీరో రణ్ వీర్ సింగ్ కు మీరిచ్చే సలహా ఏమిటి?’ అని అడిగాడు కరణ్. అంతే ఫరా రెచ్చిపోయింది. ‘వెంట కండోమ్ ల బాక్స్ ఒకటి పెట్టుకోవాలి అతడు..’ అంటూ చాలా గొప్ప సలహా ఇచ్చింది. అంతే కాదు .. ‘రణ్ వీర్ తన వెంట పెద్ద బాక్స్ నిండా కండోమ్ లు పెట్టుకోవాలి. అందులో ఏమైనా కొన్ని మిగిలితే వాటిని రణ్ భీర్ ను తీసుకొమ్మని చెబుతాను..’ అని చెప్పుకొస్తూ పకాపకా నవ్వింది ఫరా! 


మరింత సమాచారం తెలుసుకోండి: