తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  పోకిరి చిత్రం తర్వాత మహేష్ స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది.  తర్వాత వచ్చిన సినిమాలతో మహేష్ నెంబర్క వస్ స్థానంలోకి దూసుకు వెళ్లాడు.  గత సంవత్సరం శ్రీమంతుడు చిత్రంతో వంద కోట్ల క్లబ్ లో చేరారు.  ఇక ఇండస్ట్రీలో మహేష్ తో నటించాలంటే ఎవ్వరికైనా ఎంతో కుతూహలం ఉంటుంది. మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ వస్తే వదులుకోరు కానీ సీనియర్ నటి సుధ మాత్రం ఆ సినిమా చేయనని తిరస్కరించిందట.  
Image result for actress sudha
సినిమాల్లో తల్లి, అత్త పాత్రలు వేస్తున్న సుధ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న రహస్యం ఎంటో తెలిస్తే..షాక్ అవుతారు.  తల్లిగా , వదినగా నటించింది సుధ మహేష్ బాబు అంటే ఇష్టం కూడా కానీ శ్రీమంతుడు చిత్రంలో తల్లి పాత్ర కు అంతగా ప్రాధాన్యత లేదు కాబట్టి అలాంటి పాత్ర ని ఎందుకు చేయాలి డబ్బు కోసమా ? అంటూ నిరాకరించిందట.  
Image result for srimanthudu
సుధ చెప్పిన విషయంలో కూడా నిజం లేకపోలేదు..శ్రీమంతుడు చిత్రంలో తల్లి పాత్ర కేవలం ఉత్సవ విగ్రహం లా ఉంటుంది అంతేతప్ప ఎలాంటి ప్రాధాన్యత లేదు . అయితే సుధ నిరాకరించడంతో ఆ పాత్రని తమిళ నటి , మాజీ హీరోయిన్ సుకన్య చేత చేయించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: