బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడైతే నెంబర్ వన్ స్థానానికి వెళ్ళిందో…అప్పటి నుండి ప్రియాంక చోప్రా చూపు అంతా హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపే ఉంటుంది. హాలీవుడ్ నుండి ఏ మాత్రం చిన్న అవకాశం వచ్చినా..ఈ బ్యూటీ అస్సలు మిస్ చేసుకోదు. ఇప్పటికే హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రియాంక చోప్ప పలు ఆడియో ఆల్భమ్స్ చేసింది. అలాగే కొన్ని మూవీల్లో నటించింది.


ఇక ప్రియాంక చోప్రాని చూసిన మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఏకంగా హాలీవుడ్ స్టార్ తో మూవీని చేసి తనేంటే చూపించింది. దీంతో ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ అయిన ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనెల మధ్య హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పోటీ నెలకొంది. అయితే వీరు ఎంతగా ప్రయత్నించినప్పటికీ హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మేకర్స్ ని ఇంప్రెస్ చేయలేకపోతున్నారు.


హాట్ హాట్ అందాలతో అందరిని పడేసిన ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో బె వాచ్ తో ఎంట్రీ ఇచ్చి అక్కడి జనాలను ఆకట్టుకుంది. ఈ నెల 25 న విడుదల అవుతున్న ఈ సినిమా పై ప్రియాంక చోప్రా భారీ ఆశలు పెట్టుకుంది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా మరింత హాట్ గా కనిపించనుంది. హాలీవుడ్ స్క్రీన్స్ లో నెంబర్ వన్ అంటే కచ్ఛితంగా న్యూడ్ యాక్టింగ్ కంపల్సరీ. ఇక హాలీవుడ్ మోజు ఉన్న ఈ బ్యూటీని అక్కడి మేకర్స్ పూర్తిగా ఉపయోగించుకున్నారని అంటున్నారు.


ప్రియాంక చోప్రా తో ఓ న్యూడ్ ఫోటో షూట్ సైతం వీరు నిర్వహించనున్నారని అంటున్నారు. ప్రియాంక చోప్రా సైతం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. హాలీవుడ్ పై ఉన్న క్రేజ్ కారణంగా అక్కడి మేకర్స్ చెప్పింది చెప్పినట్టుగా ఈ బ్యూటీ చేస్తుందట. అదే బాలీవుడ్ లో అయితే ఈ బ్యూటీ చెప్పిందానికి మేకర్స్ తలవంచాల్సిన పరిస్థితి. ఇప్పుడు హాలీవుడ్ లో సీన్ పూర్తిగ రివర్స్ అయిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: