బాలీవుడ్ ఇండస్ట్రీలో జిస్మ్ 2 చిత్రంతో తన అందాల ఆరబోతతో అందరి హృదయాలు కొల్లగొట్టిన హాట్ సెక్స్ బ్యూటీ సన్నిలీయోన్.  సన్నీలియోన్ భారతీయ సంతతికి చెందిన సినీనటి. తండ్రి టిబెట్ లో పుట్టిన సిక్కు మతస్తుడైనా ఆయన ఢిల్లీలో పెరిగాడు. ఈమె తల్లి హిమాచల్ ప్రదేశ్ వాస్తవ్యురాలు. ఈమె పుట్టక ముందే తల్లిదండ్రులు కెనడా దేశంలో స్థిరపడ్డారు. సన్ని చిన్నతనం నుంచి  పాటలు పాడటం, డాన్స్ చేయడం, హార్స్ రైడింగ్ లాంటివి చేర్చుకుంది.  పదహారేళ్ళ వయసులో తన బాయ్ ఫ్రెండ్ కు కన్యత్వాన్ని అర్పించిన సన్నీలియోన్ పద్దెనిమిదేళ్ళ వయసులో ఫోర్న్ చిత్రాల్లో నటించడం మొదలు పెట్టింది.

            Sunny Leone and her hubby moves to DREAM HOME at Los Angeles
2005 లో నీలి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి నటిగా ఎ.వి.యన్ అలల్ట్ ఇండస్ట్రీ అవార్డు సాధించింది. తర్వాత స్వయంగా ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించింది. ఇటీవల 2011 లో జరిగిన బిగ్ బాస్ 5 వంటి రియాలిటీ షోలో పాల్గొన్న సన్నీలియోన్ బాలీవుడ్ నటిగా అవకాశమందుకొన్నది. జిస్మ్ 2 ఈమె మొదటి హీందీ చిత్రం.  హిందీ, తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.

 ఒకదశలో గుగుల్ సర్చ్ లో హాటెస్ట్ యాక్టర్ గా సన్నీలియోన్ ని సర్చ్ చేశారట నెటిజన్లు.  తాజాగా ఈ అమ్మడు సన్నీలియోన్ తన కోరిక తీర్చుకుంది.  ఈ అమ్మడు గత కొంత కాలంగా ప్లాన్ చేస్తున్న తన డ్రీమ్ హౌజ్ ఎట్టకేలకు సెట్ చేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. .. కెనడాలో వున్నప్పుడే లాస్‌ఏంజిల్స్‌లో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేయాలని తహతహలాడేది సన్నీలియోన్.

కాకపోతే హాలీవుడ్ సెలబ్రిటీలు వుండే ఈ ప్రాంతంలో ఇంటిని కొనుగోలు చేయాలంటే మాటలు కాదని భావించి ఆమె, అందుకు తగ్గట్టుగా ప్లాన్ అమలు చేసింది. ఇంకేముంది తన టార్గెట్ రీచ్ కావడంతో లాస్ ఏంజిల్స్‌లో ఓ విలాస‌వంత‌మైన ఇంటిని కొనేసింది.త‌న 36వ బర్త్‌డేని భర్త డేనియ‌ల్ వెబ‌ర్‌తో కలిసి ఎంచక్కా సెలబ్రేట్ చేసుకుంది.  

            Sunny Leone and her hubby moves to DREAM HOME at Los Angeles
ఈ ఇంటి ప్రత్యేకతలు ఏంటో తెలుసా.. ఐదు బెడ్‌ రూమ్‌లు, ఓ స్విమ్మింగ్ పూల్‌, హోమ్ థియేట‌ర్‌, ఔట్‌ డోర్ డైనింగ్ ఏరియా, పెద్ద గార్డెన్ ఉన్నాయి. ఇంటీరియ‌ర్ కోసం ఇట‌లీ, రోమ్‌, స్పెయిన్‌ల‌లో షాపింగ్ చేశారు.ముఖ్యంగా భార‌తీయ సాంప్రదాయం ప్రకారం ఇంటి ముందు ఓ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించ‌డం కొసమెరుపు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోల‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: