హీరోయిన్ సమంత.. ఇప్పుడు ఇలా అంటే సరిపోదు.. అక్కినేని వారింటి పెద్ద కొడలు సమంత.. నాగార్జున పెద్ద కోడలు సమంత.. నాగచైతన్య కాబోయే భార్య సమంత.. ఇలా ఇన్ని విశేషణాలు ఉన్నాయి. అక్కినేని కుటుంబం అంటే సినిమా ఇండస్ట్రీలో ఎంత గౌరవమో తెలియంది కాదు. అలాంటి ఇంటికి మరికొన్ని రోజుల్లో కోడలు కాబోతోంది సమంత.

Image result for samantha on jfw magazine latest

అక్టోబర్ లోనే తమ పెళ్లి అని ఇప్పటికే నాగ చైతన్య కూడా ప్రకటించేశాడు.. మహా అయితే 3, 4 నెలలు అంతే.. కానీ ఈ సమయంలో కూడా హీరోయిన్ గా సమంత అందాల ఆరబోత ఆపలేదు. అభిమానులకు కనువిందు చేసేలా.. సినీ, ఫ్యాషన్ ప్రియులు మెచ్చేలా  జేఎఫ్ డబ్ల్యూ మేగజీన్ కోసం ఓ హాట్ హాట్ ఫొటో షూట్ చేసింది. ఇంతకీ ఈ అమ్మడు ధరించింది కాటన్ వస్త్రాలే. 

Image result for samantha on jfw magazine latest

అయినా.. ఫోజుల్లో గ్లామర్ ఏమాత్రం తగ్గించలేదు. సమంత్ హాట్ ఫొటో షూట్ తో చేనేత వస్త్రాలకు సరికొత్త గ్లామర్ వచ్చినట్టయింది. అయితే మరి కొన్ని నెలల్లోనే పెళ్లి పెట్టుకుని ఏంటీ ఈ ఫోజులు అని బుగ్గలు నొక్కుకునే వారూలేకపోలేదు. అయినా సమంత ఇలాంటివి పట్టించుకోదన్న సంగతి తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: