తెలుగు సినిమాల్లో ప్రస్తుతం హిట్ పైర్ అనే పేరు తెచ్చుకున్నారు హేబా పటేల్ - రాజ్ తరుణ్ .. కుమారి సినిమా తరవాత నుంచీ హిట్లు అందుకుంటున్న వీరు , అందగాడు తో మళ్ళీ రాబోతున్నారు. ఒక  ఫేస్ బుక్ లైవ్ చాట్ లో మీ మధ్యన స్నేహ సంబంధం ఇప్పుడు ఎంత వరకు వచ్చింది ఎలా ఉంది అని  అడిగిన ప్రశ్నకు హెబ్బా పటేల్ టక్కున చెప్పింది ఇలా  ''అయనా రాజ్ తరుణ్ కి పెళ్లయిపోయింది కదా?” అనేసింది.


ఊహించని ఈ సమాధానానికి రాజ్ తరుణ్ షాక్ అయ్యి  వెంటనే తేరుకొని “అదేలెండి న్యూస్ పేపర్ లో నా పెళ్ళిళ్ళు చాలాసార్లు చేశారుగా” అని కవర్ చేశాడు. అక్కడ ఉన్నవాళ్లకు కూడా ఇది ఎదురుచూడని సమాధానమే. రూమర్లపై రాజ్ తరుణ్ సెటైర్.. అలాగే రాజ్ తరుణ్ గురించి హెబ్బా సరసం.. అబ్బో పీక్స్ అంతే.


మరింత సమాచారం తెలుసుకోండి: