సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది ప్రేమ వివాహాలు చేసుకన్నారు. అందులో ఇప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న దంపతులు ఉంటే..పెళ్లి అయిన కొన్నాళ్లకే విడాలకులు తీసుకొని ఎవరి జీవితం వారు గడుపుతున్నవారు ఉన్నారు.  తాజాగా సినిమా ఇండస్ట్రీకి చెందిన మరో జంట వివాహంతో ఏకం కాబోతున్నారు.  గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్న కన్నడ హీరో కం దర్శకుడు హీరోయిన్ లు ఎట్టకేలకు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు.  ఈ మద్య అవార్డు గెల్చుకున్న కిరాక్ పార్టీ అనే కన్నడ చిత్రంలో నటించిన రక్షిత్ శెట్టి - రష్మిక గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.  
Image result for kannda actors rakshit-rashmika
వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధం అయ్యారు .  అయితే కిరాక్ పార్టీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరు గాఢంగా ప్రేమించుకున్నట్లు సన్నిహితులు తెలుపుతున్నారు.  కాకపోతే అప్పట్లో వీరు మాత్రం అబ్బే మా ఇద్దరిది స్నేహం మాత్రమే నో ప్రేమా..గీమా అన్ని దబాయించారు.
Image result for kannda actors rakshit-rashmika
మొత్తానికి ఆరు నెలల గడిచిన తర్వాత మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని త్వరలోనే ఒక్కటి అవుతున్నామని తెలిపింది హీరోయిన్ రష్మిక మందన . జులై 3న ఇరు కుటుంబాల సమక్షంలో వివాహ నిశ్చితార్థం జరుగనుంది . మొత్తానికి కిరాక్ పార్టీ లో నటించి దాంపత్య జీవితంలోకి అడుగు పెడుతున్నారు ఈ జంట . 


మరింత సమాచారం తెలుసుకోండి: