హాలీవుడ్ లో టెలివిజన్ యాంకర్ గా పనిచేస్తూ ఆ మద్య తన అందాల ప్రదర్శన చేస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు పట్టిస్తుంది కిమ్ కర్ధాషియన్.   దర్శనం చేయించిన కిమ్ కర్దాషియన్... తాజాగా అదే తరహాలో సీ-థ్రూ దుస్తులను ధరించి మరోసారి వార్తల్లోకెక్కింది. కిమ్ కర్దాషియన్.. తన న్యుడ్ ఫోటోలతో, కళ్లు తిరిగే అందాలను ఆరబోస్తూ ప్రపంచంలోనే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటికే పలుమార్లు అందాలను బహిర్గతం చేసి రచ్చ రచ్చ చేసిన ఈ భామ తాజాగా మియామి హోటల్ లో ఈ తతంగం నడిపింది .
kim kardashian in see through bikini | kim kardashian | కిమ్ కర్దాషియన్ బికినీ అందాలు | Photo of 0
వంటిపై ఉన్న బట్టలను అన్నింటిని ఒక్కొక్కటిగా విప్పేసి పూర్తీ నగ్నంగా మారి సెల్ఫీ తీసుకుంది.  తన సోషల్ మీడియా ఖాతాల్లో హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఇన్‌స్టాగ్రాంలో 100 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న ఈ అమ్మడు మరోసారి రచ్చ చేసింది.  ఆ మద్య "మోస్ట్ ఆసమ్ బట్" అన్ని కుర్రకారు రివార్డులు పొందిన ఈ భామ న్యూయార్క్ నుంచి వెలువడే "పేపర్" మ్యాగజైన్ కవర్ ఫొటో మీదకు ఎక్కింది.  

హాలీవుడ్ సెక్సీ తారల్లో అగ్రస్థానాన్ని మూటగట్టుకున్న ఈ అమ్మడు... ఒక బిడ్డకు తల్లీ కూడా! మూడుపదుల వయస్సు దాటినా కూడా తన అంగఅంగాలను ప్రదర్శిస్తూ నెటిజన్లకు మత్తెక్కిస్తోంది. గత కొద్దికాలంగా ఫుట్ బాల్ ప్లేయర్ అయిన కాన్యే వెస్ట్ తో సహజీవనం చేసి, ఒక బిడ్డకు తల్లి అయిన అనంతరం మే నెలలో వివాహం చేసుకుంది. ఈ మద్య భారీ అందాల భామ ఏకంగా 31 కిలోల బరువు తగ్గి సంచలనం రేపింది .

ఆ మద్య బాగా లావుగా ఉండే ఈ భామ కష్టించి ఒళ్ళు తగ్గిస్తోంది . తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది కిమ్..బికినీ ధరించి మద్యం సేవిస్తూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఇన్‌స్టాగ్రాంలో ఒక్కరోజులోనే 6 మిలియన్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియో చూసి కొంత మంది బండ బూతులు తిడున్నారు. ఏదేమైనా ఈ వీడియోతో కిమ్ కర్దాషియన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: