ఈ మద్య కొంత మంది టాప్ హీరోయిన్ ఫేమస్ మాగజైన్ల కోసం సెమీ న్యూడ్ గా ఫోటో షూట్స్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అర్థనగ్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.  తాజాగా దీపికా పదుకొనె కొన్ని హాట్ ఫోటోస్ తో సోషల్ మీడియాల్ హంగామా చేసింది.  అయితే వీటిని కొంత మంది యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నా, కొందరికి మాత్రం ఒళ్ళు మండిపోతుంది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో పలు విమర్శలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన దీపికా నెటిజన్లపై మండిపడుతుంది..మేం ఎప్పుడు ఎలా కనిపించాలన్నది మా పర్సనల్ మేటర్. మా అందాలు నచ్చితే చూడండి..లేదంటే మానేయండి అంతే కానీ ప్రతి విషయాన్ని పెద్దగా చేసి చూడకండి అంటే ఫైర్ అయ్యింది.  మొన్నటి వరకు వరకు ప్రియాంక చోప్రాపై విమర్శలు చేశారు. ఇప్పుడు నన్ను టార్గెట్ చేశారు.  

అయినా అవేవీ నేను పెద్దగా పట్టించుకోను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.  అంతే కాదు అసలు డ్రెస్ కి సరిపోయాలా బాడీని మలుచుకోవడానికి ఎంత కష్టపడతామో మీకు తెలుసా అని ప్రశ్నించింది దీపిక. ఈ అమ్మడు ఇటీవల ట్రిపుల్ ఎక్స్ అనే హాలీవుడ్ సినిమాతో అలరించగా ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో పద్మావతి అనే చిత్రం చేస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: