బాలీవుడ్ హాట్ బ్యూటీలలో షెర్లిన్ చోప్రా ఒకరని కచ్చితంగా చెప్పొచ్చు. తన సోగసులతో బీ టౌన్ ఆడియెన్స్ హీటు పుట్టించేసిన ఈ సుందరి సినిమాల్లో అవకాశాలు రాక కాస్త వెనకపడ్డది. ప్రస్తుతం అమ్మడు ఓ హాట్ ఫోటో షూట్ తో మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఒక్కసారి చూస్తే చూపు మరల్చుకోలేనంతలా అమ్మడి అందాలు కనువిందు చేస్తున్నాయి.    


కచ్చితంగా ఈ హాట్ అప్పీల్ అంత తనలోని దాగివున్న అందాలని దర్శక నిర్మాతలు వాడుకోవాలంటూ హింట్ ఇస్తున్నట్టే అనిపిస్తుంది. బాలీవుడ్ లో ఇంటిమేట్ సీన్స్ లో అదరగొట్టే షెర్లిన్ కామసుత్ర సినిమాలో నటించింది. కాని అది ఎందుకో రిలీజ్ మోక్షం లభించలేదు. అందుకే మళ్లీ మరోసారి ఫోటో షూట్ లతో ఆడియెన్స్ ను తనవైపుకు తిప్పుకుంటుంది. 


లోలోపల దాగివున్న అందాలు సైతం కనిపించేలా షెర్లిన్ చేస్తున్న ఈ ప్రదర్శన చూస్తే పిచ్చెక్కడం ఖాయం. ఎ ఫిల్మ్ బై అరవింద్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు ఆ తర్వాత సంథింగ్ స్పెషల్ అనే సినిమా తీసినా ఎవరు గుర్తించలేదు. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ లో వజహ్ తుం హో సినిమాలో మెరుపులా కనిపించిన షెర్లిన్ చేతిలో ప్రస్తుతం సినిమాలేమి లేవు.    


ఎలాగైనా సరే తన పరువాలను ఫణంగా పెట్టి ఆఫర్లను రాబట్టాలని చూస్తుంది షెర్లిన్. అందుకోసం చేసిన ప్రయత్నమే ఈ హాట్ ఫోటో షూట్. బికిని లుక్ లో సెక్సీ అందాలను గుమ్మరిస్తున్న షెర్లిన్ కు ఈ ఫీట్ కొత్తేమి కాకపోయినా వీటితో అవకాశాలను అందుకుంటుందా అనేది అందరి డౌట్.  



మరింత సమాచారం తెలుసుకోండి: