సినిమా ఇండస్ట్రీ అనగానే ఓ రంగుల ప్రపంచం అని అనుకునే చాలా మంది యువత ఆ రంగుల ప్రపంచంలో మాకు చోటు ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు.   దీని కోసం సినిమా స్టూడియో ల వెంట ప్రతిరోజూ ప్రదక్షణలు చేస్తూనే ఉంటున్నారు.  అయితే అనుకోకుండా ఒక్క చాన్సు వచ్చిందీ అంటే చాలు వాళ్లంత అదృష్టవంతులు లేరని భావించే వారు చాలా మంది ఉన్నారు.  ఇక సినిమా చాన్స్ వస్తే కాస్త సొసైటీలో మంచి పేరు వస్తే..సెలబ్రెటీలుగా గుర్తింపు రావడంతో లగ్జరీ జీవితాలకు అలవాటు పడుతుంటారు.  
Image result for high tech prostitution hyd
ఇలాంటి వాళ్లు తమ లగ్జరీ జీవితాల కోసం తప్పుడు పనులు చేస్తూ పోలీసులకు చిక్కుతూనే ఉంటారు.  ఇప్పటికే కొంత మంది సిని, టీవి తారలు హైటెక్ వ్యభిచారలంలో పట్టు పడిన విషయం తెలిసిందే. తాజాగా సినిమాల్లో , అలాగే టివి సీరియల్ లలో చిన్న చిన్న వేషాలు వేస్తూ జీవనం సాగిస్తున్న ఇద్దరు నటీమణులు హైటెక్ వ్యభిచారం మొదలు పెట్టారు. ఈజీ మనీ కోసం , విలాసాల కోసం ఏకంగా ఆన్ లైన్ వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు.  Image result for high tech prostitution hyd
ఈ వ్యవహారాలపై ఇప్పటికే నిఘా పెట్టిన పోలీసులు..యూసుఫ్ గూడా , మధురానగర్ లో ఉంటున్న ఓ జూనియర్ ఆర్టిస్ట్ , మరి నటి తో పాటు మేకప్ మెన్ భండారి తో కలిసి ఈ వ్యభిచారాన్ని నడిపిస్తున్నట్లు తెలుసుకున్నారు.  గట్టి నిఘా పెట్టిన వారికి ఆన్ లైన్ లో బోడుప్పల్ కి చెందిన వాళ్లతో బేరం కుదుర్చుకొని వెళ్లి అక్కడ పోలీసులకు దొరికి పోయారు . ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: