ఈ మద్య కొంత మంది నటీమణులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు.  ఒక రకంగా చెప్పాలంటే ఫామ్ కోల్పోయిన కొంత మంది హాట్ బ్యూటీలు మళ్లీ తమవైపు చూపు తిప్పించుకోవడానికి రక రకాల ట్రిక్కులు ప్లే చేస్తున్నారు.  ఇలాంటి విన్యాసాలు ఎక్కువగా బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనం పాండే, రాఖీసావంత్, సన్నీలియోన్ కొంత మంది బి గ్రెడ్ హీరోయిన్లు ఉన్నారు.  తాజాగా వీరి బాటలోనే నడుస్తుంది  హాట్ భామ గెహెనా వ‌శిష్ట్. ఈ అమ్మడు ఆ మద్య తెలుగు సినిమాల్లో నటించింది..కానీ ఏ ఒక్క సినిమా కూడా మంచి పేరు తీసుకు రాలేక పోయింది..దీంతో బాలీవుడ్ లో అయినా అదృష్టం పరీక్షించుకోవాలనుకుంది కానీ అక్కడ కూడా సక్సెస్ కాలేదు.  
Image result for గెహెనా వశిష్ట్
ఇక లాభం లేదనుకొని హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారు మతులు పొగొడుతుంది. అంతే కాదు అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియాను తనవైపు తిప్పుకుంటుంది.  ఆ మద్య  న్యూడ్ గా నటించేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్ర‌క‌టించింది. అంటు వంటి పాత్ర లభించాలి కానీ నాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఓపెన్ గా చెప్పేసింది. కానీ ఆ పాత్ర ఇచ్చేవాళ్ళు ఎవరని ప్రశ్నించింది.  
Image result for GEHANA VASISTH READY TO ACT NUDE
తాజాగా మరోసారి కొన్ని అభ్యంతకర కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.  మగాళ్లు కొంతమంది వేశ్యల దగ్గరకు వెళుతున్నప్పుడు భయపడుతూ వెళతారు కానీ అలా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే శృంగార కోరికలు తీర్చుకోవడం అన్నది ప్రక్రుతి విరుద్ధం కాదు కాబట్టి అలా చేయాల్సిన అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది.  వ్యభిచారం చేయడం తప్పు కాదని డబ్బులు తీసుకొని మగాళ్లకు స్వర్గ సుఖాలు అందించడం తప్పు కానేకాదని నేను ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని అంటోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: