Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Dec 16, 2017 | Last Updated 5:12 am IST

Menu &Sections

Search

జూలై 7న "స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్" విడుదల

జూలై 7న "స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్" విడుదల
జూలై 7న "స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్" విడుదల
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని సినిమాలు ఎన్ని సీక్వెల్స్ వచ్చినా మంచి ఆదరణ ఉంటుంది. హాలీవుడ్ లో జేమ్స్ బాండ్, బ్యాట్స్ మాన్, స్పైడర్ మ్యాన్ ఇలాంటి సినిమాలు ఎన్ని సీక్వెల్స్ వచ్చినా వాటికి ఉండే క్రేజ్ వేరు.  తాజాగా  "స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్" ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.  ఇక తెలుగు వర్షన్ లో జూలై 7న "స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్" విడుదల జూలై 7న ఈ సినిమా ని తెలుగు రాష్ట్రాల్లో డైరెక్టు తెలుగు సినిమాలానే భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సోనీ సంస్థ ప్రతినిథులు ప్రకటించారు.

 spider-man-home-coming-ap-political-updates-telugu

చిన్నప్పుడు స్పైడర్ మ్యాన్ కార్టులు వచ్చాయి..తర్వాత యానిమేషన్..ఆ తర్వాత సినిమా వచ్చింది.   ముఖ్యంగా చిన్న‌పిల్ల‌ల‌కి హీరో అంటే స్పైడ‌ర్‌మెన్ మాత్ర‌మే గుర్తుంటాడు. మెరుపు వేగంతో దూసుకుపోతూ, చాలా సింపుల్ గా పవర్ ఫుల్ విలన్స్ ఆట కట్టించే ఈ సూపర్ హీరోకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.  ఇండియాలో కూడా స్పైడీకి కోట్లకొద్దీ ఫ్యాన్స్ ఉన్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాలీ భాషల్లో స్పైడర్ మ్యాన్ సినిమాలు అనువాదం అయ్యి ఘ‌న‌విజ‌యాలు సాధిస్తున్న విష‌యం  తెలిసిందే.  

spider-man-home-coming-ap-political-updates-telugu

ఈ నేపథ్యంలో ఇటీవలే స్పైడర్ మ్యాన్ సిరీస్ లో మరో కొత్త సినిమా తెరకెక్కింది. స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా స్పైడీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన స్పైడర్ మ్యాన్ ఇంగ్లీష్ ట్రైలర్ కు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. మార్వెల్ కామిక్స్, కొలంబియా పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ వారు డిస్ట్రీబ్యూట్ చేస్తున్నారు. 

spider-man-home-coming-ap-political-updates-telugu

ఇక ఈ చిత్రంలో స్పైడర్ మ్యాన్ పాత్రలో కొత్త హీరో థామస్ స్టాన్లే హాలాండ్ నటిస్తున్నాడు, ప్రతినాయకునిగా అకాడమీ అవార్డ్ విన్నర్, బర్డ్ మ్యాన్ ఫేమ్ మిచెల్ కీటన్ నటిస్తున్నాడు, అలానే ఈ సినిమాకి సరికొత్త క్రేజ్ తీసుకొచ్చిన ఐరన్ మ్యాన్ పాత్రలో రాబర్డ్ డౌనీ జూనీయర్ నటిస్తున్నాడు. ఈ సారి తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునేలా అన్ని హంగుల‌తో జులై 7న ప్రేక్ష‌కుల ముందుకు అత్య‌దిక దియోట‌ర్స్ లో వ‌స్తుంది. 



spider-man-home-coming-ap-political-updates-telugu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఫైబర్ ఫుడ్ తో ఎంతో ఆరోగ్యం..!
‘ఘాజీ’డైరెక్టర్ తో మెగా అబ్బాయి..!
చలికాలంలో చర్మం పొడిగా అవ్వడానికి కారణం ఇదే..!
టేస్టీ..కాకరకాయ బజ్జీలు
క్లిక్‌-టూ-వాట్సాప్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలు..!
ఎగ్జిట్‌ పోల్స్‌ ఎఫెక్ట్..జోరందుకున్న స్టాక్ మార్కెట్..!
వ్యభిచారం గుట్టు రట్టు..అసిస్టెంట్ డైరెక్టర్..మోడల్స్ అరెస్టు..!
విశాఖలో మనిషిని పోలిన వింత చేప హల్ చల్..!
కమెడియన్ విజయ్ భార్య అరెస్టుకు రంగం సిద్దం..!
హర్రర్.. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ తో ‘ఉందా..లేదా?’...!
మ‌హేష్ బాబు కుటుంబంలో విషాదం..!
రాజమౌళి మెచ్చిన సినిమా..!
తండ్రికి తగ్గ తనయుడు..నారా లోకేష్..!
హీరో విజయ్ కి అరుదైన గౌరవం..!
వామ్మో ఇంత వాయిలెన్సా.. వర్మ ‘కడప’ ట్రైలర్ చూస్తే షాక్..!
పవన్ ‘గుండు’ పై రోజా సంచలన వ్యాఖ్యలు..!
నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు.. అందంగా ముస్తాబైన భాగ్యనగరం!!
కొబ్బరి - మామిడి పులిహోర
పానసోనిక్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. !
తిట్టుకోవడానికే స్టూడియోకి వచ్చారా..?! : కత్తి మహేష్
'అజ్ఞాతవాసి' ఆడియో రిలీజ్ డేట్ వచ్చేసింది..!
ఆ యంగ్ డైరెక్టర్ తో బాలయ్య సినిమా ఉందా..లేదా..?
కొత్త సంవత్సరంలో.. కార్ల ప్రియులకు మారుతీ సుజుకీ షాకిచ్చింది
‘అమర్‌నాథ్‌’ నిబంధనలపై ఎన్జీటీ క్లారిటీ ఇచ్చింది..!
క్యూ లైన్లో నిలబడి..ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ..!
దుమ్మురేపుతున్న సూర్య ‘గ్యాంగ్’ టీజర్..!
నాతో పడుకుంటే..డబ్బు ఇస్తా..సినిమా ఛాన్స్ ఇస్తా అన్నాడట..!
బాలీవుడ్ ట్రాజిక్ హీరోయిన్ పాత్రలో సన్నీలియోన్..!
ప్రముఖ నటుడు, దర్శకుడు మృతి..!
గుజరాత్ లో కాంగ్రెస్ గెలిసిస్తే..పాక్ లో సంబరాలు:సీఎం రూపాని
దిగివస్తున్న పసిడి ధరలు..!
విజ‌య్ సాయి..చివరిగా భార్యతో ఏమన్నాడో తెలుసా..!
స్టార్ హీరోలు ఒక్కసారే ఖుషీ చేస్తున్నారు..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.