Image result for samantha skin show photo shoot for telangana handlooms


పెళ్లిఘడియలు దగ్గర పడుతున్నా అక్కినేని ఇంటి కాబోయే కోడలు సమంత అందాల ప్రదర్శన జోరు ఏమాత్రం తగ్గే సూచన లు కనిపింcచట్లేదు. పెళ్లివార్త బయటికి వచ్చిన తరువాత సమంత సినిమాలకు దూరమవుతుందని చిత్రపరిశ్రమే కాదు ప్రేక్షకలోకం అభిమాన గణం భావించారు. అయితే అలాంటి వార్తలు తనకేమాత్రమూ రుచించవన్నట్లు వాటికి చెక్ చెపుతూ  వరుస వరుసగా సినిమాలను అంగీకరిస్తూ రయ్ రయ్ మంటూ దూసుకుపోతుంది సాంస్.

 

యువతరం కథాయకుల సరసన జత కడుతూ తనకెదురే లేదంటూ తన హవా కొనసాగిస్తున్న ఈ బ్యూటి అభిమానులకు మరో  "తీయని షాక్" ఇచ్చింది. రెండు నెలల క్రితం సమంత  "జే ఎఫ్ డబ్ల్యూ మేగజైన్" కోసం చేసిన ఒక ఫొటో-షూట్ అందాల సందోహంతో యువ హృదయాల్లో అల్లకల్లోలమే చేసింది. అయితే అప్పట్లో అవే  ముఖపత్రాలు గా అచ్చై సోషల్ మీడియాలో సందడి చేశాయి.

 

తాజాగా చేనేత వస్త్రాల్లోనే తన హాట్ హాట్ అందాలతో చేసిన ఈ ఫొటోషూట్ కు సంబంధించిన మరిన్ని ఫోటోలు ఆన్-లైన్ లో విపరీతంగా ట్రెండ్  అవుతూ హాట్ టాపిక్ గా మారాయి. దానికి తోడు యువత మతులు పొగొట్టే స్క్రిన్-షో తోడవటం మరింత సంచలనమైంది. సమంత చేసిన ఈ సరికొత్త షూట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారింది. త్వరలో అక్కినేని ఇంటి కోడలు అవుతున్న ఈ బ్యూటి ఇంత గ్లామరస్ ఫొటో షూట్ చేయటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. సమంత ఫొటో షూట్ తో చేనేత వస్త్రాలకు కూడా సరికొత్త గ్లామర్ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.

త్వరలో అక్కినేని ఇంటికోడలు అవుతున్న ఈ బ్యూటి ఇంత గ్లామరస్ ఫొటో షూట్ చేయటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. సమంత ఫొటో షూట్ తో చేనేత వస్త్రాలకు కూడా సరికొత్త గ్లామర్ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.

 

 Related image

మరింత సమాచారం తెలుసుకోండి: