బాలీవుడ్ భామలకు హాట్ షో అంటే భలే ఇష్టం.. ఏది దాచుకోకుండా ప్రేక్షకుల ముందు ఉంచేస్తారు. ఎలాంటి కాస్టూం అయినా సరే చాలా కంఫర్ట్ గా ఫీల్ అవుతుంటారు. తగ్గిన క్రేజ్ ను సెట్ రైట్ చేసుకునే క్రమంలో భామలు చేసే స్కిన్ షో అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఇప్పుడు బీ టౌన్ హీట్ ఎక్కించే కార్యక్రమం చేస్తుంది రియా సేన్.


బాలీవుడ్ లో హాట్ సినిమాల్లో నటించిన అమ్మడు తెలుగులో నేను మీకు తెలుసాలో మంచు మనోజ్ తో కలిసి నటించింది. ఇక బాలీవుడ్ లో కూడా కాస్త కెరియర్ మందగించడంతో ఎంచక్కా బెంగాలి సినిమాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది అమ్మడు. బెంగాలిలో డ్రాంక్ చాక్లెట్ సినిమా చేసిన రియా ప్రస్తుతం హిందిలో లోన్లీ గాళ్ సినిమాలో నటిస్తుంది.


ఈ సినిమాలో రియా బీభత్సంగా ఇంటిమేట్ సీన్స్ లో రెచ్చిపోయిందని అంటున్నారు. ఇక అదే కాకుండా తన ఫ్యాన్స్ తో ఎప్పుడు టచ్ లో ఉండేలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రియా సేన్. ఈ క్రమంలో ఈ మధ్యనే ఓ హాట్ స్టిల్ తో ఇన్ స్టాగ్రాం లో పెట్టింది రియా. ఆ పిక్ చూసి రియా ఏంటి మాయా అనేస్తున్నారు నెటిజెన్లు. ముదురు భామే అయినా సరే మస్త్ జబర్దస్త్ అందాలతో రియా చేస్తున్న ఈ మాయ అదరహో అనిపిస్తుంది. మరి ఈ షోతో తనలోని పరువాలను బయటపెడుతూ ఛాన్స్ వస్తే ఇదే రేంజ్ లో రెచ్చీపోతా అన్నట్టు ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: