అందాల ఆరబోతలో కొంతమందికి కొన్ని పరిధులు ఉంటాయి.. అయితే లండన్ బ్యూటీ అమీ జాక్సన్ మాత్రం ఎలాంటి పరిధులు లేనట్టుగా అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది. ఓ వైపు సినిమాల్లో స్కిన్ షో చేసింది చాలదు అన్నట్టు హాట్ ఫోటో షూట్లతో హీటు పుట్టించేస్తుంది అమీ జాక్సన్. ఒక్కోసారి ఒక్కో యాంగిల్ లో అబ్బో అందామా నీ పేరు అమీ జాక్సనా అన్నంత రేంజ్ లో ఆమె సోయగాలు ఉండేవి.  


ఇక ఇప్పుడు మరి కాస్త ముందుకెళ్లి అమాంతం టాప్ లేపేసే అందాలతో అదేనండి టాప్ లెస్ ఫోటోతో పిచ్చెక్కేలా చేస్తుంది అమ్మడు. పైన భాగం మొత్తం న్యూడ్ గా వదిలేసి ఏదో ఉంచాలి కదా అన్నట్టు క్రాఫ్ టాప్ వేసుకుని ఉంది అమీ జాక్సన్. దాచాల్సిన వన్ని కనిపించేలా చేసిన అమ్మడు ప్రయత్నం ఏంటో తెలియదు కాని అమీ జాక్సన్ ఈ హాట్ స్టిల్ చూసి వెర్రివాళ్లు కాని పురుషుడు ఉండరని చెప్పొచ్చు. 


తన అందాలనే పెట్టుబడిగా ఆడియెన్స్ అందరిని తన మత్తులో దించేస్తున్న అమీ జాక్సన్ ప్రతి ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది. ఇక లేటెస్ట్ ఫోటో షూట్ అయితే ఆడియెన్స్ ను సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఎంతైనా బ్రిటీష్ భామ కాబట్టి అలాంటి గట్స్ ఉంటాయని అంటున్నారు.


ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా వస్తున్న 2.ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అమీ జాక్సన్. అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా 2018 జనవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: