ఈ మద్య కొంత మంది హీరోయిన్లు సోషల్ మీడియా వేదిక చేసుకొని తమ అందాల ఆరబోతతో కుర్రకారు మతులు పోగొడుతున్నారు.  ఇండస్ట్రీలో పైకి రావాలన్నా..మంచి చాన్స్ లు దక్కించుకోవాలన్నా గ్లామర్ ప్రదర్శన చేయడమే మార్గం అనుకుంటున్నారు.   ఇక బి గ్రేడ్ హీరోయిన్ల విషయానికి వస్తే వీరు మరీ టాప్ లెస్ ఫోటో షూట్స్ తో తెగ రెచ్చిపోతున్నారు.  
Image result for nargis fakhri HOT PHOTOSHOOT
ప్రతిరోజూ ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ లో హాట్ హాట్ గా ఫోటో షూట్స్ తో దర్శక,నిర్మాతలకు గాలం వేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఈ జాడ్యం కాస్త ఎక్కువగానే మొదలైంది.  తాజాగా బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి అందాలను చూపించడానికి మరింత ఉత్సాహం చూపించింది.  ఈ అమ్మడు తీసిన సినిమాలు చాలా తక్కువే అయినా..సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో తెగ హల్ చల్ చేస్తుంది.
Related image
ఈ అమ్మడు మాములుగా ఉంటేనే క్లీవేజ్ అందాలు బయట పడ్తున్నాయి.  అయినప్పటికీ వంగి మరీ క్లీవేజ్ అందాలను చూపిస్తూ మతి పోగొట్టింది. ఈ అమ్మడు రక రకాల భంగిమల్లో ఫోటో షూట్స్ తో తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి మరింత సంచలనం సృష్టిస్తోంది.  సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చూస్తున్న నెటిజన్లు సిగ్గుపడుతున్నారు.  కానీ ఈ భామలు మాత్రం అబ్బే ఇలాంటి ఎక్స్ పోజింగ్ కామన్ అని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: