దండుపాళ్యం ఇది ఒక కరడుగట్టిన దొంగల ముఠా అని అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేశాయి.  అయితే ఇలాంటి సంచలన కథనాలపై సినిమాలు తీస్తూ క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది దర్శక, నిర్మాతలు.  ఈ నేపథ్యంలో వచ్చిందే..‘దంఢుపాళ్యం’ చిత్రం.  అప్పట్లో  సినిమాకు తెలుగు, కన్నడంలో మంచి క్రేజ్ వచ్చింది. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే.
Image result for సంజన దండుపాళ్యం
దీంతో  దండుపాళ్య చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీనివాస రాజు- ఈ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహించారు. అయితే సినిమాను సెన్సార్ బోర్డువారు పరిశీలించి అసభ్యకరంగా ఉన్న కొన్నిసీన్లను తొలగించినప్పటికీ.. నటి సంజనకు సంబంధించిన ఈవీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దండుపాళ్యం ముఠాలో సభ్యురాలైన సంజనను పోలీసులు అరెస్ట్ చేసి, విచారణలో భాగంగా ఆమెను వివస్త్రను చేసి హింసిస్తున్నట్లుగా దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.
Image result for సంజన దండుపాళ్యం
సుమారు ఒక నిమిషం పాటు సాగే ఈ సన్నివేశాన్ని సెన్సారు బోర్డు ఇప్పటికే కత్తెర వేసింది. కత్తెర వేసిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.  అయితే ఈ ఉదంతంపై చిత్రదర్శకుడు శ్రీనివాస్‌రాజు స్పందిస్తూ.. ఆ వీడియో ఉన్నది సంజన కాదని, అసలా వీడియోలోని సన్నివేశాలు తమ సినిమాలో లేనేలేవని పేర్కొన్నాడు.  
Image result for సంజన దండుపాళ్యం
ఇది వైరల్‌ కావటంతో ఏం చేయాలో తెలియక సంజన, చిత్ర బృందం తలలు పట్టుకుంటుంది.   కన్నడంలో విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈసినిమా తెలుగులో జులై 21 న విడుదలకానుంది


మరింత సమాచారం తెలుసుకోండి: