దండుపాళ్యం-2 సినిమాలో న‌గ్నంగా న‌టించిన సంజ‌న సినీమా ఇండస్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొంత మంది ఆమె తీసిన చిత్రం వాస్త‌వమేనా?  కాదా? అన్న చ‌ర్చ జ‌రుగుతుంది. ఇప్పుడు క‌న్నడ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రినోట విన్నా సంజ‌న నంటించిన న‌గ్న చిత్రాలు వివాదాస్పదంగా మారాయి. ఆమె న‌గ్నంగా న‌టించిన దుండు పాళ్యం-2 సంబంధించిన కొన్ని పోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.


అవ‌న్నీ సంజ‌న‌కు సంబంధించిన‌వే తెలుగులో పూరిజ‌గ్న‌నాథ్‌, ప్ర‌భాస్ కాంబినేష‌ల్‌లో వ‌చ్చిన బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ త్రిష చెల్లెలిగా నంటించిన సంజ‌న‌, ఆ త‌రువాత పలు తెలుగు సినీమాలు తీసినా హీరోయిన్ గా నిల‌దొక్కుకోలేక‌పోయింది. ఇలాంటి సంజ‌న ఇలాంటి న్యూడ్ సీన్స్ లో న‌టించ‌డ‌మేంటాన్ని ప‌లువు చెవులు కొరుకుంటున్నారు.

అయితే దీని పై న‌టీ సంజ‌న క్లారిటీ ఇచ్చుకున్నారు. బుధ‌వారం బెంగుళూరులో మీడియా తో మాట్లాడుతూ సినీమాలో అలాంటి సీన్లు చేయాల్సి ఉంటుంద‌ని త‌న‌తో తన‌తో ద‌ర్శ‌క నిర్మాతలు ముందే చెప్పార‌ని తెలిపింది. అయితే ఆ దృశ్యాలు చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో త‌ను నిండుగా దుస్తులు ధ‌రించాన‌ని, ఆ త‌రువాత గ్రాఫిక్స్ ద్వారా వాటిని న‌గ్నంగా మార్చార‌ని చెప్పింది. 

అయితే అశ్లీలత ఎక్కువైందనే కారణంగా దండుపాళ్యం 2లోని ఆ దృశ్యాలకు సెన్సార్‌ బోర్డు కట్‌ చెప్పడం, వాటిని తొలిగించిన మీదట సినిమా విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించడం తెలిసిందే. కానీ అంతలోనే తొలగించిన సీన్లు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడంతో సినిమాపై వివాదం రాజుకుంది. ఆ దృశ్యాలు ఎలా లీకయ్యాయో తెలియదని, 'ఒకవేళ సినిమాలో ఆ సీన్స్‌ వుంటే బావుండేది.. నటిగా నా తెగువకు ఆ సన్నివేశాలు నిదర్శనం.. మానసికంగా చాలా ప్రిపేర్‌ అయ్యి ఆ సన్నివేశంలో నటిం చాల్సి వచ్చింది..' అంటూ సంచలన క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: