Related image

సారా ఆలీఖాన్ తో పాటు ఆమె తల్లి అమృత సింగ్ తో కలిసి హాజరైంది. అబు జానీ – సందీప్ ఖోస్లా నిర్వహించిన ఫ్యాషన్ షోలో సారాపై మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇటీవల ఓ సెలూన్ నుంచి బయటికొస్తున్నప్పుడు మీడియా వెంటపడగా.. ఆమె ముఖానికి చున్నీ అడ్డం పెట్టుకుని వెళ్లిపోయింది. తాజా ఫ్యాషన్ షోలో మాత్రం.. మీడియాకు సారా ఫోజులిచ్చింది.

 Image result for sara ali khan

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్న కేదార్ నాథ్ మూవీలో సారా హీరోయిన్ గా నటిస్తోంది. సారాకు ఇదే ఫస్ట్ మూవీ. ఈ మూవీకోసం సుమారు 40 రోజులపాటు సారా షూటింగ్ లో పాల్గొనున్నట్టు సమాచారం. ఆమెతో పాటు తల్లి అమృత సింగ్ కూడా వెళ్లనుందనేది బాలీవుడ్ టాక్. కరీనాను పెళ్లి చేసుకోకముందు సైఫ్.. అమృత సింగ్ ను పెళ్లి చేసుకున్నాడు. వారి కుమార్తే సారా.    


మరింత సమాచారం తెలుసుకోండి: