బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అడల్ట్ కాంటెంట్ చిత్రాల జోరు బాగా పెరిగిపోయింది.  పెద్ద హీరోయిన్లు సైతం బికిని, బెడ్ రూమ్ సీన్స్ లో రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు.  ఇక హాట్ హాట్ ఫోటో షూట్స్ సంగతి సరే సరి..సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.  సినిమా ఇండస్ట్రీలో బి గ్రేడ్ హీరోయిన్ల విషయానికి వస్తే..ఈ జాడ్యం కాస్త ఎక్కువగానే ఉంటుంది.  
Image result for poonam pandey
ముఖ్యంగా బాలీవుడ్ లో ఎప్పుడూ హాట్ గా ఫోటో షూట్స్, వీడియోలు తీయించుకుంటూ యూట్యూబ్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారు మతులు పోగొట్టే హీరోయిన్ పూనం పాండే.  ఒక రకంగా చెప్పాలంటే..సోషల్‌ మీడియా సెక్స్‌ బాంబ్‌ ఎవరంటే పూనమ్‌ పాండే పేరే చెప్పాలి.  ఈ అమ్మడు ఇండియాలో ఎలాంటి ఈవెంట్స్ జరిగినా వాటికి సంబంధించి హాట్ ఫోటో షూట్స్ తన ట్విట్టర్, ఇన్ స్ట్రాగామ్ లో అప్ లోడ్ చేస్తూ కేక పుట్టిస్తుంది.
Image result for poonam pandey
ఈ బ్యూటీ త్వరలో మ్యూజిక్‌ సాంగ్‌తో అలరిస్తానంటోంది. అలరించుడు సంగతేమోగానీ అందాల విందు చేస్తానంటుంది. సినిమాల్లో నటించింది తక్కువే కానీ..తన సెక్సీ ఫోటో షూట్స్ తోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.  తాజాగా ఈ అమ్మడు బికినీ ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.  ఈ బ్యూటీ మ్యూజిక్‌ వీడియోలో ఇంకెంత గ్లామర్‌ ఒలకబోసేసిందో చూడాలిక


మరింత సమాచారం తెలుసుకోండి: