ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన బుల్లితెర రియాల్టీ షో ‘బిగ్ బాస్’ ఇప్పుడు తెలుగు లో కూడా తెగ హల్ చల్ చేస్తుంది.  అయితే ఇప్పటికే బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ పై ఎన్నో ఆరోపణలు, కాంప్లిమెంట్స్ వచ్చాయి.  ఇక తెలుగు, తమిళ,కన్నడ భాషల్లో కూడా బిగ్ బాస్ అలరిస్తుంది. కాకపోతే తమిళంలో విశ్వనటులు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో మొదటి నుంచి ఎన్నో వివాదాలు చుట్టు ముట్టాయి.  
Bigg Boss Tamil, Kamal Haasan, Bigg Boss Kamal Haasan, juliana exit, bigg boss juliana, Bigg Boss contestant Oviya, Oviya Army
అంతే కాదు తాజాగా తమిళ బిగ్‌బాస్‌ హౌజ్‌లో జరుగుతున్న పరిణామాలపై తమిళ ప్రజలు సీరియస్‌గా ఉన్నారు.తమిళునాడులో హిందూ ధార్మిక సంస్థలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ షోపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ షోలో నటులు అసభ్యంగా నటిస్తున్నారని, అసహజంగా ప్రవర్తిస్తున్నారని తాజాగా ఈ షోలోని ఓ నటి ఇంట్లోనే ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం సంచలనానికి దారి తీసింది. ఈ షోపై తమిళనాడులోని కొందరు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.  
Image result for tamil bigg boss
తాజాగా బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న వారికి ఓ విచిత్రమైన టాస్క్ అప్ప జెప్పారట బిగ్ బాస్. హౌజ్‌లోని కంటెస్టెంట్లకు మానసిక వికలాంగులుగా నటించాలని చెప్పడం వివాదానికి తెరలేపింది.   దీంతో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కమల్‌హాసన్‌ కూడా సీరియస్‌ అయ్యారట.  అంతే కాదు  బిగ్‌బాస్‌ హౌజ్‌ నిర్వాహకులకు వార్నింగ్‌ కూడా ఇచ్చారని తెలుస్తుంది.  మానసిక వికలాంగులుగా నటించడం అంటే అలాంటి వారిని అవహేళన చేసినట్లు అవుతుందని దీని వల్ల బిగ్ బాస్ కి మరింత చెడ్డ పేరు వస్తుందని కమల్ అభిప్రాయ పడ్డారట.  
 Image result for tamil bigg boss
గత కొన్ని రోజుల నుంచి ఈ షోలో నటులు అసభ్యంగా నటిస్తున్నారని, అసహజంగా ప్రవర్తిస్తున్నారని తాజాగా ఈ షోలోని ఓ నటి ఇంట్లోనే ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం సంచలనానికి దారి తీసింది. అంతే కాదు బిగ్ బాస్ షోపై తమిళనాడులోని కొందరు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ షోను నిలిపివేయాల్సిందిగా కోర్టును కోరారు. కోర్టు బిగ్‌బాస్‌ నిర్వాహకులతో పాటు కమల్‌హాసన్‌కు కూడా నోటీసులు పంపించింది. 

Image result for tamil bigg boss


మరింత సమాచారం తెలుసుకోండి: