స‌మంత‌........చూడ‌టానికి ఐదు అడుగులే వున్నా...బాడీ మీద కేజీ కండ లేకున్నా, ఏదో మాయ చేస్తుంది. అందుకే వ‌రుస ఆఫ‌ర్లు, వరుస విజ‌యాలు. ఆమె వాలుచూపు, ఎర్రటి పెదాలు, వీట‌న్నింటికంటే కూడా స‌మంత బాడీలో ఓ చోటు కుర్రకారుకి కిర్రెక్కిస్తోంది. ఆమె మొద‌టి సినిమా నుండి కూడా మ‌న ద‌ర్శకులు ఆ చోటుని బాగానే చూపించారు.

అయితే ఎప్పుడు ద‌ర్శకులేనా..కావాల‌ని నేను చూపించకూడ‌దా  అనుకుందేమో అత్తారింటికీ ఆడియో ఫంక్షన్ లో స‌మంత కోక ...రైక క‌ల‌వ‌ని చోటుని చూపించింది. ఆ చోటు ఏదో వేరే చెప్పాలంటారా....? య‌స్ ...మీరు ఊహిస్తున్నదే స‌మంత బొడ్డు. అత్తారింటికీ దారేదీ ఆడియో ఫంక్షన్ జరిగినా మూడు రోజులు అవుతున్నా ఈ బొడ్డు ఫోటో మాత్రం నెట్ లో ఇంక‌ను ఓ రేంజ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: