ఈ మద్య కొంత మంది హీరోయిన్లు తమ అందాలు ఎదుటి వారు చూడటానికే అంటూ రెచ్చిపోయి మరీ చూపిస్తున్నారు.  హాలీవుడ్ రేంజ్ లో  కొంత మంది హీరోయిన్ల ఫోటో షూట్స్ చూస్తుంటే..సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. కానీ తాము మాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా అంగాంగ ప్రదర్శన చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు.  ఇప్పటికే బాలీవుడ్ లో పలువురు భామలు తన అందాల ప్రదర్శనతో రెచ్చిపోయి..సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.   సినిమాల్లో చాన్సుల కోసమో..ఒక్కసారే నెటిజన్ల దృష్టి తమపై పడాలనో..దర్శక, నిర్మాతల దృష్టి పడాలనో..తమ శరీరాన్ని ఎక్స్ పోజే చేసేందుకే మొగ్గుచూపుతారు.

తాజాగా బాలీవుడ్ హాటెస్ట్ సెక్సీ తార ఇషా గుప్తా సెన్సేషనల్ క్రియేట్ చేస్తోంది. టాప్‌లెస్ ఫోటోలతో  సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది.  . ‘రుస్తమ్’ సినిమాలో కనిపించి అందరినీ తన అందంతో కవ్వించిన ఈ సుందరి తన బికినీ ఫోటో షూట్లు తో లోదుస్తులతో హాట్ గా సెక్సీ గా పోజ్లు ఇస్తూ తన సోషల్ మీడియా పేజ్ లలో పోస్ట్ చేసి అన్నింటా హాట్ న్యూస్ అయ్యింది.  ఆ మద్య ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను సొంతంగా  ఇన్నర్ వేర్ బ్రాండ్ ఒకటి మొదలుపెట్టాలిని అనుకుంటున్నాను.

దాని కోసం ఇప్పుడు మా క్రియేటివ్ టీమ్ అంతా కలిసి పని చేస్తున్నామని చెప్పింది. బహుషా ఇందుకోసం ఈ అమ్మడు ఇలాంటి వల్గర్ ఫోటో షూట్స్ తీయించుకుందా అని అనుమానాలు వస్తున్నాయి. టాప్ లెస్ ఫోజిలివ్వడం కొత్తకాదు కానీ, ఇలాంటి ఫోజులు ఇచ్చిన సెక్సిణిలంతా తమ చేతులనో, లేదంటే పక్కకు తిరిగో తమ ఎద అందాలన కనబడకుండా ఇచ్చేవారు.
Esha-gupta
కానీ ఇషా గుప్తా మాత్రం తన ఎద అందాలకు రెండు దానిమ్మ కాయలను అడ్డుగా పెట్టుకుని టాప్ లెస్ ఫోజులను ఇచ్చేసింది.ఫొటోషూట్ కోసం దాదాపు నగ్నంగా మారిన ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  ప్రస్తుతం బాలీవుడ్ లో బాద్షాహో సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈషా.. ఆ సినిమాలో సెకండ్ లీడ్ గా నటించింది. ఇక తెలుగులో సచిన్ జోషి సరసన వీడెవడు సినిమాలో అమ్మడు హీరోయిన్ గా కనువిందు చేయనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: