శింబు, హ‌న్సిక ఇద్దరూ త్వర‌లోనే పెళ్లి చేసుకోవ‌డం ఖాయం అనేది తాజా స‌మాచారం. ఇది అంద‌రూ అనుకుంటున్న గాసిప్ కానే కాదు. హ‌న్సిక‌,శింబు స్వయంగా వెల్లడించిన ట్టిట్లర్‌ పిట్ట క‌థ‌. శింబు గురించి అన్ని తెలిసిన ఏ బేబి అయినా ఈ ప్లేబాయ్‌ను పెళ్లి చేసుకుంటుందా చెప్పండి. బాగున్నాడు క‌దా అని డేటింగ్ చేసి స‌ర‌దా తీర్చుకుందామంటూ ప్రొసీడ్ అవుతుంది.

వీళ్ళిద్దరూ నిజాయితీగా పెళ్లి చేసుకుందామ‌నుకుంటున్నా కోళీమాత్రం కుద‌ర‌దులే అంటున్నారు.దీనికి కార‌ణం మాత్రం ఒక‌టే, శింబు చాలా మంది ప్రెండ్స్‌తోనూ హీరోయిన్స్‌తోనూ డేటింగ్ చేశాడు. కాని పెళ్ళి మాట ఎన్నడూ తీసుకురాలేదు. ప్రతిఒక్కరితో మొద‌ట పెళ్ళి అంటూ చివ‌రికి డేటింగ్ అంటూ తేల్చేస్తాడు. ఆ కోవ‌లోనూ న‌య‌న‌తార కూడ బుక్కయింది. ఇప్పుడు తాజాగా హ‌న్సిక వంతు అయింది.

హ‌న్సిక మాత్రం ఈసారి రివ‌ర్స్ గేమ్ ఆడుతుంది. శింబు వ‌ల‌లో హ‌న్సిక ప‌డిందంటూ వ‌చ్చిన మాట‌లు నిజం కాదంట‌. హ‌న్నిక‌నే శింబు చేత గేమ్ ఆడిస్తుంద‌ని వీళ్ళిద్దరూ పెళ్లి అనే రిలేష‌న్‌తో డేటింగ్‌కు సిద్దమ‌య్యార‌ని, ఇదంతా ఆఫ‌ర్ల కోసం హ‌న్సిక చేస్తున్న స్టంట్ మాత్రంమే అని కోళీవుడ్ కొట్టిపారేస్తుంది. మొత్తానికి శింబు డేటింగ్ వీక్‌నెస్‌ను అడ్డం పెట్టుకొని హ‌న్సిక చుక్కలు చూపిస్తుంద‌ని కోళీ టాక్‌

మరింత సమాచారం తెలుసుకోండి: