మాస్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన బోయ‌పాటి శ్రీను - బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సినిమా జ‌య జాన‌కి నాయ‌క‌. బోయ‌పాటి మార్క్ మాసిజంతో తెర‌కెక్కిన ఈ సినిమా ఆగ‌స్టు 11న మూడు సినిమాల పోటీ మ‌ధ్య రిలీజ్ అయ్యింది. లై, నేనే రాజు నేనే మంత్రి సినిమాల‌కు పోటీగా తెర‌కెక్కిన ఈ సినిమా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

jaya janaki nayaka hd కోసం చిత్ర ఫలితం

బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్‌, టేకింగ్‌, క‌ళ్లు చెదిరిపోయే విజువ‌ల్స్‌, ర‌కుల్‌ప్రీత్‌సింగ్ యాక్ష‌న్‌, టెక్నిక‌ల్ వాల్యూస్ సినిమాకు హైలెట్ అయ్యాయి. ఇక తొలి వారం బీ, సీ సెంట‌ర్ల‌లో ఈ సినిమా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. తొలి వారం ఏపీ, తెలంగాణ‌లో 14.69 కోట్లు రాబ‌ట్టిన  ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 16 కోట్లు రాబ‌ట్టింది.
 
' జ‌య జాన‌కి నాయ‌క ' ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్ :
నైజాం - 4.70 కోట్లు
సీడెడ్ - 2.90 కోట్లు
వైజాగ్ - 2.02 కోట్లు
గుంటూరు - 1.32 కోట్లు
కృష్ణ - 0.86 ల‌క్ష‌లు
ఈస్ట్ - 1.14 కోట్లు
వెస్ట్ - 1.00 కోటి
నెల్లూరు - 75 లక్షలు
-------------------------------------
ఏపీ+తెలంగాణ = 14.69 కోట్లు
--------------------------------------
రెస్టాఫ్ ఇండియా - 1.00 కోటి
ఓవ‌ర్సీస్ - 30 ల‌క్ష‌లు
----------------------------------------------------
ఫ‌స్ట్ వీక్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్ = 15.99 కోట్లు
-----------------------------------------------------

jaya janaki nayaka hd కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: