తెలుగు సినిమా పరిశ్రమ లో చాలా మంది హీరోలకీ, డైరెక్టర్ లకీ , కమీడియన్ లకీ బెస్ట్ ప్లేస్ ఏదిరా అంటే వెంటనే బ్యాంకాక్ అని అంటారు. ఆ ప్లేస్ లో చిల్ అవ్వడం లో మనోళ్ళు ఆరితేరి పోయారు. రెగ్యులర్ విజిటర్ ల లాగా ఇక్కడికి వెళ్ళిరావడం మసాజ్ లు చేయించుకోవడం చాలా అలవాటు ఉన్న విషయమే.


అయితే ఇప్పుడు తెలుగు సినిమా జనాలకి బ్యాంక్ కాక్ లో షూటింగ్ ఉంది అంటి చెబితే చాలు అంతెత్తున ఫైర్ అవుతున్నారట. అక్కడ షూటింగ్ లు ఇప్పటికే ఓకే అయితే అవి క్యాన్సిల్ కూడా చేసేస్తున్నారు అని టాక్. తెలుగు సినిమా హీరోలు, డైరెక్టర్ లూ ప్రస్తుతం బ్యాంకాక్ అనే పేరు ఎత్తితేనే భయపడుతున్నారు.


దీనికి కారణం మీకు తెలిసిందే టాలీవుడ్ ని డ్రగ్స్ మాఫియా వ్యవహారం ఎప్పుడైతే తగులుకుందో బ్యాంకాక్ నుంచే ఎక్కువగా డ్రగ్స్ వచ్చాయి అంటూ న్యూస్ లో వార్తలు వినపడ్డాయి.


ముఖ్యంగా పూరీ జగన్నాథ్ , రవితేజ , ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు ఎక్కువగా ఈ ప్లేస్ కి వెళుతూ ఉంటారు సో వారినే సిట్ విచారణ కి పిలిచింది. సో బ్యాంకాక్ షూటింగ్ లు లాంటివి వద్దు అని తెలుగు సినిమా వారు ప్రొడ్యూసర్ లకి ఖరాఖండి గా చెప్పెస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: