బాలీవుడ్ లో ఈ మద్య హీరోయిన్లు సినిమాల్లో కంటే ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు.  ముఖ్యంగా బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లు గా చలామణి అవుతున్న దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రా, కత్రినా ఖైఫ్ లాంటి హీరోయిన్లు హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారు మతులు పోగొడుతున్నారు.  ఇక ప్రియాంక చోప్రా అయితే వివాదాస్పద విషయాల్లో  బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.
Related image
 ఆ మద్య భారత ప్రధాని నరేంద్ర మోదీ తో అసభ్యంగా కూర్చొని నెటిజన్ల ఆగ్రహానికి గురైంది..తర్వాత స్వాతంత్ర దినోత్సవం రోజు ఇండియా ఫ్లాగ్ పోలిన చున్ని పట్టుకొని స్టిల్ ఇచ్చింది. ఈ అమ్మడు హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి విచ్చలవిడి శృంగార సీన్లలో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 
Image result for priyanka chopra
 తాజాగా ఈ అమ్మడు మరోసారి సోషల్ మీడియాలో వార్తల్లో నిలిచింది.  ప్రియాంకా చోప్రా చాలా విచిత్రంగా మేకప్ వేసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది..అయితే ఆ ఫొటోను గ‌మ‌నించి చూస్తే గానీ అందులో ఉన్న‌ది ప్రియాంక చోప్రేన‌ని ఆమె అభిమానులు కూడా గుర్తుప‌ట్ట‌రు.ఈ ఫోటోలో జుట్టు మొత్తం ఎండు గ‌డ్డిలా పైకి పైకి లేచి ఉండ‌డం...దానికి ఓ స్కార్ఫ్ ఉండ‌డం. ఆమె క‌ళ్ల‌పై వేసుకున్న ఎరుపు రంగు మేక‌ప్‌..పాలిపోయినట్లు పెదవులు చూసి నెటిజన్లు గొల్లున నవ్వుతున్నారు. 
Image result for priyanka chopra independence
అయితే ఈ ఫోటో ఓ మ్యాగజైన్ కోసం తీసినట్లు తెలుస్తుంది.  ఏది ఏమైనా తమ చిత్ర విచిత్రమైన ఫోజులతో ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ కావాలని చూస్తున్న ఈ హీరోయిన్లపై నెటిజ‌ర్లు ఇష్టం వ‌చ్చినట్లు జోకులు వేసుకుంటున్నారు.  

Related image


మరింత సమాచారం తెలుసుకోండి: