Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Oct 23, 2017 | Last Updated 12:44 am IST

Menu &Sections

Search

ఆ హీరోయిన్ పై అప్పుడే పుకార్లు షికార్లు చేస్తున్నాయ్..!

ఆ హీరోయిన్ పై అప్పుడే పుకార్లు షికార్లు చేస్తున్నాయ్..!
ఆ హీరోయిన్ పై అప్పుడే పుకార్లు షికార్లు చేస్తున్నాయ్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా అక్కినేని నాగార్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన నాగార్జున భక్తిరస చిత్రాల్లో కూడా ఎన్నో అద్భుతాలు సృస్టించారు.  శివ చిత్రంలో తన సహనటిగా అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  వారికి కలిగిన సంతానం అక్కినేని అఖిల్.
hero-akhil-hello-movie-kalyani-mohan-lal-son-prana
చిన్నతనంలోనే ‘సిసింద్రి’ చిత్రంతో ఎంట్రి ఇచ్చిన అఖిల్ తర్వాత ‘మనం’ చిత్రంలో క్లయిమాక్స్ లో కనిపించాడు.  మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్.  ఈ చిత్రంలో మనోడికి పర్ఫామెన్స్, డ్యాన్స్, ఫైట్స్ కి మంచి మార్కులే పడ్డాయి కానీ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  అఖిల్ తర్వాత సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ద్వితీయ చిత్రానికి శ్రీకారం చుట్టారు.  ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో  ‘హలో’ చిత్రంలో నటిస్తున్నాడు అఖిల్.
hero-akhil-hello-movie-kalyani-mohan-lal-son-prana
ఈ చిత్రం  హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది.  ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది మళియాళ కుట్టి కళ్యాణి.  తాజాగా ఈ అమ్మడిపై అప్పుడే సోషల్ మీడియాలో రూమర్లు పుట్టుకొస్తున్నాయి.  మోహన్‌లాల్ కొడుకుతో కళ్యాణి ఎఫైర్ వుందని కోలీవుడ్, మాలీవుడ్ మీడియా ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది.
hero-akhil-hello-movie-kalyani-mohan-lal-son-prana
ఇటీవల ప్రణవ్- కళ్యాణి కలిసున్న పిక్స్ సోషల్ మీడియాలో హంగామా చేయడమే దీనికి కారణమట. దీనిపై స్పందించిన కళ్యాణి..ఇది చాలా దారుణం అని,  తమ కుటుంబంతో మోహన్‌లాల్ ఫ్యామిలీతో ఎప్పటి నుండో రిలేషన్ వుందని, ప్రణవ్ తనకు పెద్దన్నలాంటి వాడని ప్రణవ్ చాలా సింపుల్‌గా వుంటాడని, అతను తనకి రోల్ మోడల్ అంటోంది కళ్యాణి. ఇంతకీ కళ్యాణీ ఎవరో కాదు ప్రముఖ దర్శకులు ప్రియదర్శన్ ముద్దుల కూతురు.  

hero-akhil-hello-movie-kalyani-mohan-lal-son-prana


hero-akhil-hello-movie-kalyani-mohan-lal-son-prana
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను : సమంత
మనిషా.. తోడేలా లేక ఏలియనా...!
కార్తీక మాసము ముప్పది రోజులు పాటించవలసిన నియమాలు
ఉపాధ్యా పోస్టుల నోటిఫికేషన్ వచ్చేసింది..!
ఈజిప్టులో ఉగ్రకాల్పులు..50 పోలీసులు మృతి..!
హైదరాబాద్ లో స్వల్ప భూ ప్రకంపనలు..!
విజయ్ కి అండగా కమల్ హాసన్..!
హీరో మోటోకార్ప్‌ సరికొత్త రికార్డు..!
సీఎం యెగి మరో సంచలన నిర్ణయం..!
ఘోర రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..!
ఛీ.. సమాజం సిగ్గుపడేలా చేశాడు..!
ఈ సీరియల్ కి అంత క్రేజా..!
యమ ద్వితీయ-భ్రాతృవిదియ-భగినీ హస్తాన్న భోజనం
రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ' సెన్సార్ పూర్తి..!
సింగర్ హత్య మిస్టరీ వీడింది..!
రవితేజ‘రాజా ది గ్రేట్’బాక్సాఫీస్ కలెక్షన్లు..!
నిమ్మ ఫేస్ క్రీమ్ తో మొటిమలకు చెక్..!
పబ్లిక్ వైఫై హాట్ స్పాట్ లపై కన్నేసిన సైబర్ హ్యాకర్లు..!
మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుగుకోండి ఇలా..!
పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి : కేవీ.రమణాచారి
వేప చెట్టు చక్కటి దివ్యఔషదం..!
షాక్.. ‘రాజా ది గ్రేట్’కి పైరసీ ఎఫెక్ట్..!
ఆ విషయంలో.. కమల్ హాసన్ పై పోలీసులకి ఫిర్యాదు..!
లైంగిక వేధింపులపై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు..!
గవర్నర్ నరసింహన్‌కు మాతృ వియోగం..!
చిరంజీవికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..!
సోషల్ మీడియాలో డీఎంకే నేత ‘స్టాలిన్’ వీడియో హల్ చల్..!
ఆ విషయంలో సాయిపల్లవి సీరియస్ అయ్యింది..!
నిరాశలో పవన్ ఫ్యాన్స్..!
బాలీవుడ్ రివ్యూరైటర్.. కమల్ ట్విట్టర్ ఎకౌంట్ ఖతం..!
జీవా ‘కీ’ టీజర్ బ్లూవెల్ లాంటి ప్రమాదకర గేమ్..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.