తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య అప్ కమింగ్ హీరోయిన్ల హవా బాగా పెరిగిపోయింది. అయితే బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేక పోతున్నారు.  కాకపోతే రకూల్ ప్రీత్ సింగ్ మాత్రం ప్రస్తుతం టాప్ హీరోల సరసన నటిస్తూ..బిజిగా మారింది.  తెలుగులో రెండు, మూడు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయిన హాట్ బ్యూటీ రీయా సేన్ బాలీవుడ్ లో మాత్రం కాస్త పేరు సంపాదించింది.  
Image result for Riya Sen hot
ఈ మద్య బాలీవుడ్ లో కూడా  ఈ అమ్మడికి పెద్ద సినిమాలు లేక పోవడంతో ఖాళీగా ఉండటం ఎందుకనీ బిజినెస్ మెన్ అయిన శివమ్ తివారి ని ప్రేమించింది.  ట్విస్ట్ ఏంటంటే..పెళ్ళికి ముందే శృంగారంలో పాల్గొనడం వల్ల నెల కూడా తప్పింది , తల్లి కాబోతుందన్న విషయం తెలియగానే హడావుడి గా పెళ్లి కానిచ్చేశారు.   ఇప్పుడు త‌న హానీమూన్‌ను ప్రాగ్వేలో ఎంజాయ్ చేస్తున్న‌ది. ఇక అక్క‌డ ఆ కొత్త జంట‌కు హ‌ద్దులే లేవు.  పెళ్లి అయి లైసెన్స్ వచ్చింది కాబట్టి రోడ్డు మీదే రొమాన్స్ చేస్తున్నారు.  
Image result for Riya Sen husband shivam
భ‌ర్త శివ‌మ్ తివారితో దిగిన ఓ ఫోటోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ లిప్‌లాక్ ఫోటోకు ఇప్పుడు నెట్‌జెన్లు ఫిదా అవుతున్నారు. 1999లో తాజ్‌మ‌హ‌ల్ అనే తమిళ ఫిల్మ్‌లో న‌టించింది. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో జంకార్ బీట్స్‌, దిల్ విల్ ప్యార్ వ్యార్‌, దిల్ నే జిస్నే అప్పా క‌హా, షాదీ నెంబ‌ర్ వ‌న్ చిత్రాల్లో న‌టించింది. గాఢ ముద్దులో తేలిన రియా ఫోటో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: