ఆ మద్య మళియాళ నటి భావన పై లైంగిక వేదింపులు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కొంత మంది నటీమణులు ఇండస్ట్రీలో  దర్శక, నిర్మాతలు తమను లైంగికంగా వాడుకోవాలని చూసినట్లు బహిరంగంగానే తమ గోడు వెల్లబుచ్చారు.  ఇక కస్తూరి ఏకంగా ఓ హీరో తనను పక్కలోకి రావాలని కోరినట్లు అందుకు తాను నో చెప్పడంతో సినిమా చాన్సులు లేకుండా చేసినట్లు చెప్పింది.  ఈ వార్త అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలా కొంత మంది హీరోయిన్లు తమ జీవితంలో ఛేదు అనుభావాలు సోషల్ మాద్యమాల వెల్లుబుచ్చారు.

నటి భావన కేసులో కొత్త ట్విస్ట్..!
ఒక సినిమా హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందాలంటే..ఇండస్ట్రీలో కొంత మంది పెద్దలకు తప్పకుండా పడక సుఖం ఇవ్వాలా అన్న విషయంపై ఎన్నో చర్చలు జరిగాయి..వీటిపై కొన్ని సినిమాలు కూడా వచ్చాయి.  అయితే చాలా మంది హీరోయిన్లు వీటిని వ్యతిరేకించారు..టాలెంట్ ఉంటే ఎవరికీ లొంగాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీలో అందరూ అలాంటి నీచమైన క్యారెక్టర్స్ ఉన్నవారే ఉండరని వాదించారు.  
ఆ విషయంలో నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు..!
ఇప్పటి వరకు హీరోయిన్ లు ఇండస్ట్రీలో రాణించాలంటే..పడక సుఖం ఇమ్మని ఇబ్బంది పెట్టిన వారు ఉన్నారని ఆరోపిస్తుంటే..ఒక హీరోయిన్ మాత్రం తనను ఎవరూ పడక సుఖం ఇమ్మని కోరలేదు..అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.  ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా...!మహేష్ సరసన 1 నేనొక్కడినే చిత్రంలో నటించిన కృతి సనన్ .  
Image result for mahesh 1 nenokkadine
1 నేనొక్కడినే అంతగా ఆడలేదు అయినప్పటికీ ఈ భామకు దోచేయ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది కానీ పాపం ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది.  ఇక లాభం లేదు అనుకొని బాలీవుడ్ లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.  అక్కడ కూడా అంతగా కాలం కలిసి రావడం లేదు , చేసిన చిత్రాలు ఏదో మాదిరిగా ఆడుతున్నాయి తప్ప ఈ భామకు క్రేజ్ మాత్రం రాలేదు.
Image result for kriti sanon hot
ఈ హాట్ బ్యూటీకి సక్సెస్ ల కన్న ఎఫైర్స్ తోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది.  మొత్తానికి లైంగికంగా నన్ను ఇప్పటివరకు ఎవరూ ఇబ్బంది పెట్టలేదు , మిగతా వాళ్లకు ఆ ఇబ్బంది ఉందేమో కానీ నాకు మాత్రం ఎక్కడా ఆ అనుభవం ఎదురు కాలేదని స్పష్టం చేస్తోంది కృతి.



మరింత సమాచారం తెలుసుకోండి: