Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Oct 20, 2017 | Last Updated 8:57 am IST

Menu &Sections

Search

ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న నయన్..!

ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న నయన్..!
ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న నయన్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు టాప్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లో ఉన్న హీరోయిన్ నయన తార.  సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ..తర్వాత సూర్ నటించిన ‘గజిని’ చిత్రంలో అందాలు ఆరబోసింది.  ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో వివాదాలకు కేంద్రబింధువుగా ఉన్న నయనతార మొదట తమిళ హీరో శింబు ప్రేమలో పీకల్లోతుల్లో మునిగిపోయింది.  వీరిద్దరి లిప్ లాక్ ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో దుమ్మురేపింది.  
nayantara-shimbu-prabhudeva-dating-vignesh-new-yor
శింబుతో ప్రేమాయణం బెడిసి కొట్టిన తర్వాత ప్రముఖ డ్యాన్సర్, దర్శకులు, నటులు అయిన ప్రభుదేవతో ఏకంగా పెళ్లికే రెడీ అయ్యింది.  కొద్ది రోజుల తర్వాత వీరి మద్య భేదాభిప్రాయాలతో అది కూడా బెడిసి కొట్టింది. తర్వాత నయన్ పూర్తిగా తన కెరీర్ కే అంకితం అయ్యింది.  కాకపోతే  శింబు.. ప్రభుదేవాల తరువాత దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో నయనతార ప్రేమలో పడినట్టుగా ఆ మద్య సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేశాయి.  
nayantara-shimbu-prabhudeva-dating-vignesh-new-yor
వీటికి తగ్గట్టు నయన్, విఘ్నేశ్ లు కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి.  అవార్డుల ఫంక్షన్‌కి వెళ్లినా వీళ్లిద్దరు జంటగా కనిపించడంతో మ్యారేజ్ చేసుకోవడం ఖాయమని ప్రచారం సాగింది.. సాగుతూనే వుంది. గతేడాది ఓనమ్ ఫెస్టివల్‌కి విఘ్నేష్‌ని కేరళ తీసుకుని ఫ్యామిలీ సభ్యులకు ఇంట్రడ్యూస్ చేసింది నయనతార.
nayantara-shimbu-prabhudeva-dating-vignesh-new-yor
తాజాగా డైరెక్టర్ విఘ్నేష్ తన బర్త్‌డే సందర్భంగా నయనతారతో కలిసి న్యూయార్క్‌కి చెక్కేశాడు. ఎప్పుడూ మలేషియా, సింగపూర్ ప్రాంతాలను ఎంపిక చేసుకునే ఈ జంట, ఈసారి అమెరికాని ఎంచుకుంది. వీళ్లిద్దరు కలిసి న్యూయార్క్ వీధుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. చూడబోతే త్వరలోనే పెళ్లి కబురు చెప్పేలా వున్నారనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది.  ఈ ఇద్ద‌రి లేటెస్ట్ ఫోటో మాత్రం ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారింది.
nayantara-shimbu-prabhudeva-dating-vignesh-new-yor
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘రాజా ది గ్రేట్’ తో సూపర్ హిట్ కొట్టాడు..!
రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ఫస్ట్ లుక్..!
కమల్ కి ఇప్పుడు తెలిసి వచ్చిందా..?!
నాని ‘ఎంసీఏ’ఫస్ట్ లుక్  అదుర్స్..!
ఆ విషయంలో నమిత ఫుల్ సీరియస్..!
సీఎం చంద్రబాబు స్పందనపై వర్మ భలే కౌంటర్ ఇచ్చాడు..
హీరోగా రాబోతున్న తెలుగు యాంకర్..!
ఇండస్ట్రీకి అందుకే వచ్చా..చిరంజీవి నాకు దేవుడు..!
అఫ్ఘానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు..!
జీ జిన్‌పింగ్ రెండో దఫా కొనసాగేందుకు రంగం సిద్ధం..!
చెర్రీకి ఆ టెస్ట్ చూపించబోతున్న అనసూయ..!
డీప్ క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది..!
అచ్చం అవేకళ్లు..‘మ‌హాన‌టి’లో కీర్తి సురేష్ లుక్..!
చెన్నైలో చైతూ-సమ్మూ రిసెప్షన్..!
ఆ విషయంలో..చైతూని ఓడించిన సమంత..!
ప్ర‌భాస్ కొత్త లుక్ అదిరింది..!
రూమర్లకు చెక్ పెట్టిన మహేష్..!
‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ కి భలే కలిసివస్తుంది..!
టీడీపీ తీర్థం పుచ్చుకున్న బుట్టా రేణుక..!
నేను బతికి ఉన్నానంటే ఆయన చలవే : నటి సుధ
సీఎం పళనిస్వామిని కలిసిన విజయ్..!
వైసీపీ  బయటపడ్డ విభేదాలు..!
ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌కు జియో కొత్త ఆఫ‌ర్‌
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.