Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Dec 13, 2017 | Last Updated 6:44 pm IST

Menu &Sections

Search

ఓట్ ఫర్ అర్చ‌న అంటూ దుమ్మురేపుతున్న క‌టౌట్స్ !

ఓట్ ఫర్ అర్చ‌న అంటూ దుమ్మురేపుతున్న క‌టౌట్స్ !
ఓట్ ఫర్ అర్చ‌న అంటూ దుమ్మురేపుతున్న క‌టౌట్స్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు బిగ్‌బాస్ రియాల్టీ షో క్లైమాక్స్ వ‌చ్చేసింది. బిగ్‌బాస్ టైటిల్ ఎవ‌రిది అనే 70 రోజుల ఉత్కంఠ‌కు తెర ప‌డే స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో ప్లీజ్ ఓట్ ఫ‌ర్‌ అర్చ‌నఅంటూ హైద‌రాబాద్‌లోని ప‌లు ఏరియాల్లో అర్చ‌న క‌టౌట్స్ వెలిశాయి. ప్ర‌సాద్ ఐమాక్స్, అమీర్‌పేట ప్రాంతాల్లో భారీ సైజ్‌లో వెలిసిన క‌టౌట్స్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. 

biggboss-bigg-boss-telugu-#biggbosstelugu-jr-ntr-a

జై ల‌వ కుశ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా ప్ర‌సాద్ ఐమాక్స్ ద‌గ్గ‌ర వెలిసిన అర్చ‌న కటౌట్.. ఇప్పుడు తార‌క్ ఫ్యాన్స్‌ను కూడా తెగ ఆక‌ట్టుకుంటోంది. ఈ క‌టౌట్‌లో జై ల‌వ కుశ పోస్ట‌ర్ కూడా యాడ్ చేశారు. అంద‌మైన కెప్టెన్ అర్చ‌న‌కు ఓటేయాలంటూ అర్చ‌న ఫ్యాన్స్ అసోషియేష‌న్ రిక్వెస్ట్ చేస్తున్న‌ట్టుగా ఉంది.

biggboss-bigg-boss-telugu-#biggbosstelugu-jr-ntr-a

బిగ్‌బాస్‌లో అర్చ‌న‌తో పాటు హరితేజ,  ఆదర్శ్, నవదీప్, శివబాలాజీ.. టైటిల్ కోసం నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. మ‌రి అర్చ‌న బిగ్‌బాస్ విన్న‌ర్ అవ్వ‌డానికి ఈ క‌టౌట్స్ ఎంత‌వ‌ర‌కు హెల్ప‌వుతాయాన్న విష‌య‌మే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.  



biggboss-bigg-boss-telugu-#biggbosstelugu-jr-ntr-a
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

WORK LIKE A SERVANT AND LIVE LIKE A KING