సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా మంది తమ అసలు పేరు కాకుండా సినిమా పేర్లతోనే పాపులర్ అయ్యారు.  తాజాగా జయం మూవీతో వెండితెరకు పరిచయమైన సదా  తర్వాత వచ్చిన సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో సదా కొట్టే డైలాగ్ వెళ్లవయ్యా..వెళ్లూ..చాలా పాపులర్ అయ్యింది.   ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపరిచితుడు’ చిత్రంతో ఈ అమ్మడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి చాన్సులు కొట్టేసింది.  
Image result for sadha hot photos
ఇక తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోయిన్ల హవా బాగా పెరిగిపోవడంతో ఈ అమ్మడికి సినిమా చాన్సులు తగ్గాయి.  ఆ తరువాత ఆమె నటించిన సినిమాలన్నీ ప్లాప్ కావడంతో బుల్లి తెరపై దృష్టి సారించింది. పలు షోలకు ఆమె జడ్జిగా వ్యవహరించింది.  తాజాగా మరోసారి ఈ అమ్మడు వెండి తెరపై మెరవాలని చూస్తుంది. దీంతో ఇటీవల ఓ జ్యోతిష్యుడిని సంప్రదించిందట. సదరు జ్యోతిష్యుడు పేరు మార్చుకోవాలని ఆమెకు సూచించాడట.
Image result for sadha hot photos
అంతే  వెంటనే తన పేరు మార్చుకునే పనిలో ఉందట..ప్రస్తుతం సదాని  సదా సయిద్ అని పిలువాలని ఆమె కోరుతోంది. సదా అసలు పేరు సదాఫ్ మహ్మద్ సయిద్. జయం సినిమాలో ఆమెకు స్క్రీన్ నేమ్‌గా సదా అని వేశారు.  33 ఏళ్లు ఉన్న ఈ హాట్ బ్యూటీ మళ్లీ వెండి తెరపై వెలిగిపోవాలంటే..తన జాతక బలం పేరు మార్పు ఎంత వరకు కలిసి వస్తుందో వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: