మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమా రిలీజ్‌కు టైం ద‌గ్గ‌ర ప‌డుతోన్న కొద్ది సినిమా అభిమానుల‌కు టెన్ష‌న్ పెరిగిపోతోంది. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైన రోజు నాటి నుంచే హై క్యూరియాసిటీ నెల‌కొంది. మ‌హేష్‌బాబు హీరో, ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్‌తో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో హైప్ స్కై రేంజ్‌లో ఉంది.

spyder images కోసం చిత్ర ఫలితం

ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా అదిరిపోయే రేంజ్‌లో ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏరియా వైజ్ రైట్స్‌, శాటిలైట్ రైట్స్ కూడా క‌లుపుకుంటే రూ.150 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. స్పైడ‌ర్ సినిమాకు ఏరియా వైజ్‌గా జ‌రిగిన ప్రి రిలీజ్ బిజినెస్ డీటైల్స్ ఇలా ఉన్నాయి. 

spyder images కోసం చిత్ర ఫలితం

స్పైడ‌ర్ సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ :
నైజాం - 24.0 (రూ.కోట్ల‌లో)
సీడెడ్ - 12.0 
వైజాగ్ - 8.1
ఈస్ట్ - 6.0
వెస్ట్ - 4.5
కృష్ణా - 5.4
గుంటూరు - 7.2
నెల్లూరు - 3.2
క‌ర్ణాట‌క - 10.8
త‌మిళ‌నాడు - 18.0
కేర‌ళ - 1.3
రెస్టాఫ్ - 1.0
ఓవ‌ర్సీస్ - 15.5
తెలుగు+హిందీ శాటిలైట్ - 25
త‌మిళ్ శాటిలైట్ - 6.5
ఆడియో - 1.5
--------------------------------------------------------------- 
వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్ ప్రి రిలీజ్ బిజినెస్ = 150 కోట్లు
---------------------------------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: