Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Oct 17, 2017 | Last Updated 10:04 pm IST

Menu &Sections

Search

నటి భావన లైంగిక వేధింపు కేసులో దిలీప్‌కి ఊర‌ట‌..!

నటి భావన లైంగిక వేధింపు కేసులో దిలీప్‌కి ఊర‌ట‌..!
నటి భావన లైంగిక వేధింపు కేసులో దిలీప్‌కి ఊర‌ట‌..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా ఇండస్ట్రీలో చాన్స్ రావడమే గొప్ప అనుకునే ఈ కాలంలో కొంత మంది నటులు చేసే పొరపాటు వల్ల వారి కెరీర్ అనుకోకుండా పతనం అవుతుంది. ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో ఎన్నో జరిగాయి..తాజాగా మళియాళ హీరో దిలీప్ తాను చేసిన అపరాదానికి ఇప్పుడు జైళ్లో ఊచలు లెక్కబెడుతున్న విషయం తెలిసిందే.
court-reject-bail-plea-hero-dileep-kerala-bhavana-
తన పర్సనల్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చి తనను ఇబ్బంది పెట్టందని భావించి..తమిళ నటి భావనపై కుట్రపన్ని ఆమె డ్రైవర్ తో లైంగిక వేధింపులు చేసేందుకు వారిని పురిగొలిపినట్లు కోర్టు లో తేలడంతో దిలీప్ ని జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఇక దిలీప్ బెయిల్ కోసం దరఖాస్తు పెట్టుకోగా..పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతనికి బెయిల్ ఇస్తే రాజకీయంగా, డబ్బు ప్రభావంతో సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని  కోర్టులో చెప్పారు.  మరోవైపు దిలీప్ తరుపు న్యాయవాది ఈ కేసులో అతనికి ఏమాత్రం ప్రమేయం లేదని వాదిస్తున్నారు.
court-reject-bail-plea-hero-dileep-kerala-bhavana-
జూలై 10న అరెస్టైన దిలీప్ ఇప్ప‌టివ‌ర‌కు ఐదు సార్లు బెయిల్ కోసం అర్జీ పెట్టుకున్నాడు. అందులో మూడు సార్లు కేర‌ళ హైకోర్టును, రెండు సార్లు దిగువ కోర్టును సంప్ర‌దించాడు. అయితే ఈ కేసులో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌క్కాగా ఆధారాలు ఉండ‌టంతో ఇప్ప‌టివ‌ర‌కు బెయిల్ మంజూరు కాలేదు. ప్పటి వరకు దిలీప్ ఎన్ని పర్యాయాలు బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్న కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది. 
court-reject-bail-plea-hero-dileep-kerala-bhavana-
అయిన‌ప్ప‌టికీ ఐదో సారి ఆయన బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కాడు. ఈసారి దిలీప్ అభ్య‌ర్థ‌న‌ను అంగీక‌రిస్తూ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. 85 రోజుల జైలు జీవితం గ‌డిపిన త‌ర్వాత ఎట్ట‌కేల‌కు దిలీప్ బెయిల్ మీద బ‌య‌ట‌కు రానున్నాడు. మంగ‌ళ‌వారం ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేస్తూ కేర‌ళ హైకోర్టు తీర్పునిచ్చింది. 


court-reject-bail-plea-hero-dileep-kerala-bhavana-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అచ్చం అవేకళ్లు..‘మ‌హాన‌టి’లో కీర్తి సురేష్ లుక్..!
చెన్నైలో చైతూ-సమ్మూ రిసెప్షన్..!
ఆ విషయంలో..చైతూని ఓడించిన సమంత..!
ప్ర‌భాస్ కొత్త లుక్ అదిరింది..!
రూమర్లకు చెక్ పెట్టిన మహేష్..!
‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ కి భలే కలిసివస్తుంది..!
టీడీపీ తీర్థం పుచ్చుకున్న బుట్టా రేణుక..!
నేను బతికి ఉన్నానంటే ఆయన చలవే : నటి సుధ
సీఎం పళనిస్వామిని కలిసిన విజయ్..!
వైసీపీ  బయటపడ్డ విభేదాలు..!
ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌కు జియో కొత్త ఆఫ‌ర్‌
జవహర్ నవోదయలో 6వ తరగతిలో ప్రవేశాలకు ఆహ్వానం
దీపావళి మార్క్...లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గ్యాస్ట్రిక్ తో భాదపడేవారు ఇలా చేయండి..!!
లైంగిక వేధింపులపై సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు..!
 ఆవాలు నరదిష్ఠిని తొలగించగలవా ?
చర్మసౌందర్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఏమిటీ..?!
కొబ్బరి - మామిడి పులిహోర
‘రాజుగారి గది 2’ కోసం అఖిల్ ఎంచేశాడో తెలుసా..!
ధృవబేరము
తెలంగాణలో దీపావళి సెలవులు ఇలా..!
ప్రముఖ దర్శకులు మృతి
అందుకే..పవన్ కళ్యాన్ కి నాపై కోపం..!
విషాదంలో రాజ్ తరుణ్..!
ఆ ఫోటో సమంతకు ఎందుకు అంతగా నచ్చిందో తెలుసా..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.