Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Oct 23, 2017 | Last Updated 8:41 pm IST

Menu &Sections

Search

ప్రభాస్, అనుష్క ల పెళ్లి..సంచలనం రేపుతున్న క్రిటిక్ ట్వీట్..!

ప్రభాస్, అనుష్క ల పెళ్లి..సంచలనం రేపుతున్న క్రిటిక్ ట్వీట్..!
ప్రభాస్, అనుష్క ల పెళ్లి..సంచలనం రేపుతున్న క్రిటిక్ ట్వీట్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా ‘ఈశ్వర్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.  మొదట్లో పెద్దగా విజయవంతమైన చిత్రాలు లేకపోయినా..ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘చత్రపతి’ చిత్రంతో ఒక్కసారే మాస్ ఇమేజ్ సంపాదించాడు.  తర్వాత వచ్చిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలతో లవర్ బోయ్ గా, ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.  ఇక బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో ప్రభాస్ పేరు ప్రపంచ వ్యాప్తంగా వినిపించింది. 
baahubali-baahubali-2-prabhas-anushkha-marriage-um
బాహుబలి పాత్రలో ప్రభాస్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు..దీంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఇక సూపర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ అనుష్క..తర్వాత అగ్ర హీరోల సరసన నటించి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజీషన్ లోకి వెళ్లింది. ఇండస్ట్రీలో చాలా వరకు సినీతారలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..ఈ నేపథ్యంలో అప్పట్లో బిల్లా, మిర్చి, బాహుబలి సీరీస్ లో కలిసి నటించిన ప్రభాస్, అనుష్క లు కూడా పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. 
baahubali-baahubali-2-prabhas-anushkha-marriage-um
అయితే ఈ వార్తలు కొట్టి పడేశారు ఇరు కుటుంబ సభ్యులు.  తాజాగా వీరిద్దరి బంధంపై క్రిటిక్ ఉమైర్ సంధు సంచలన వ్యాఖ్యలు చేసాడు . డిసెంబర్ లో ప్రభాస్ అనుష్క లు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు అని ట్వీట్ చేసి సరికొత్త సంచలనానికి తెరలేపాడు. దుబాయ్ లో సెన్సార్ బోర్డ్ సభ్యుడినని చెప్పుకుంటూ సినిమాలు రిలీజ్ కాకుండానే రివ్యూలిచ్చేసే హడావుడి  ఉమైర్ సంధు తాజాగా ప్రభాస్, అనుష్క ల గురించి ట్విట్ చేసి సినిమా ఇండస్ట్రీలో కొత్త సంచలనం సృస్టించారు. 
baahubali-baahubali-2-prabhas-anushkha-marriage-um
అనుష్క, ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ తనుకు ఈ విషయం చెప్పాడంటూ ఓ బాంబు పేల్చాడు. వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారని, అంతేకాదు, ఇప్పటికే వీళ్లు అధికారికంగా సహజీవనం చేసేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ సన్నిహితుడే ఈ విషయాన్ని నాకు చెప్పాడని డిసెంబర్ లో వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఖాయమని అంటున్నాడు.
baahubali-baahubali-2-prabhas-anushkha-marriage-um
గతంలో కూడా ప్రభాస్ అనుష్క లపై రకరకాల గాసిప్ లు వచ్చాయి. అయితే అవన్నీ తెలిపోయాయి కానీ తాజాగా ఉమైర్ సంధు చేసిన ట్వీట్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించేలా ఉంది. మరోవైపు ఉమైర్ కామెంట్ పై  ప్రభాస్, అనుష్క ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఉమైర్ సంధు వ్యాఖ్యలపై ప్రభాస్ , అనుష్కలు ఎలా స్పందిస్తారో  చూడాలి. 



baahubali-baahubali-2-prabhas-anushkha-marriage-um
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వెన్ను నొప్పి ఇలా తగ్గించుకోండి..!
సీబీఐ కోర్టు జగన్ కు షాక్ ఇస్తూనే..ఊరట ఇచ్చింది..!
ముద్దుగుమ్మల హాట్ కిస్..!
గానకోకిల ఎస్.జానకి సంచలన నిర్ణయం..!
యంగ్ టైగర్ సినిమాకు పవన్ క్లాప్!
పైరసీలో సినిమా చూస్తరా..సిగ్గు సిగ్గు..!
ప్రభాస్ ‘సాహో’ ఫస్ట్‌లుక్ మైండ్ బ్లోయింగ్..!
కొడుకుని తెగ మెచ్చుకుంటున్న హీరో..!
అత్తమ్మను తెగ పొగిడేస్తున్న సమంత..!
ఆ కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను : సమంత
మనిషా.. తోడేలా లేక ఏలియనా...!
కార్తీక మాసము ముప్పది రోజులు పాటించవలసిన నియమాలు
ఉపాధ్యా పోస్టుల నోటిఫికేషన్ వచ్చేసింది..!
ఈజిప్టులో ఉగ్రకాల్పులు..50 పోలీసులు మృతి..!
హైదరాబాద్ లో స్వల్ప భూ ప్రకంపనలు..!
విజయ్ కి అండగా కమల్ హాసన్..!
హీరో మోటోకార్ప్‌ సరికొత్త రికార్డు..!
సీఎం యెగి మరో సంచలన నిర్ణయం..!
ఘోర రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..!
ఛీ.. సమాజం సిగ్గుపడేలా చేశాడు..!
ఈ సీరియల్ కి అంత క్రేజా..!
యమ ద్వితీయ-భ్రాతృవిదియ-భగినీ హస్తాన్న భోజనం
రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ' సెన్సార్ పూర్తి..!
సింగర్ హత్య మిస్టరీ వీడింది..!
రవితేజ‘రాజా ది గ్రేట్’బాక్సాఫీస్ కలెక్షన్లు..!
నిమ్మ ఫేస్ క్రీమ్ తో మొటిమలకు చెక్..!
పబ్లిక్ వైఫై హాట్ స్పాట్ లపై కన్నేసిన సైబర్ హ్యాకర్లు..!
మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుగుకోండి ఇలా..!
పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి : కేవీ.రమణాచారి
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.