Run Raja Run Review Run Raja Run Review Maaya Review
భాయ్ పులిహోర క‌థా..? nagarjuna,damarukam,greekuveerudu,bhai,hello brother,mass, en-us Movies Analysis by 'Bhai' is mixup of all stories? 7/28/2013 3:45:00 PM Movies,nagarjuna,damarukam,greekuveerudu,bhai,hello brother,mass, APHerald.com APHerald.com true
by: Chowdary Sirisha | July 28 2013 15:45 [IST]
pinterest facebook twitter googleplus
nagarjuna,damarukam,greekuveerudu,bhai,hello brother,mass,

ఢ‌మ‌రుకం, గ్రీకు వీరుడు సినిమాల‌తో కాత్త కొత్త గా ట్రై చేయాల‌నుకొన్న నాగార్జున ఈసారి మాత్రం సేఫ్ జోన్‌లో ప‌డిపోయాడు. ఈసారి ప‌క్కా మాస్ క‌మ‌ర్షియల్ సినిమాని ఎంచుకొన్నాడు. ఎలాగైనా హిట్ కొట్టాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నాడు. అందుకే త‌న‌కు అల‌వాటైన ఫార్ములాలోనే భాయ్ క‌థ ఎంచుకొన్నాడ‌ట‌.

హ‌లోబ్ర‌ద‌ర్‌, మాస్ సినిమాలు ఎంత హిట్లో తెలుసు క‌దా? ఆ ఫార్మెట్‌లోనే భాయ్ క‌థ సాగుతోంద‌ట‌. ఈ రెండూ క‌లిసిన‌ట్టు భాయ్ ఉంటుంద‌ట‌. అన్న‌ట్టు ఇందులో సిస్ట‌ర్ సెంటిమెంట్ పాళ్లు కూడా కుసింత ఎక్కువే క‌లిపిన‌ట్టు స‌మాచార‌మ్‌. సెకండాఫ్ అంతా... సిస్ట‌ర్ సెంటింమెంటేన‌ట‌. చెల్లాయి పెళ్లి కోసం అన్న‌య్య ఏం చేశాడ‌నేదే భాయ్ క‌థ‌.

సేఫ్ జోన్ కోసం పాత ఫార్ములాలోనే వెళ్ల‌డం త‌ప్పులేదు. సినిమాల‌న్నీ క‌ల‌గ‌ల‌పి భాయ్ పులిహోర అయిపోతేనే క‌ష్టం. మ‌రి ఈసారి వీర‌భ‌ద్ర‌మ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో?


4.8/5 [2 Votes]
Comments (no login required)
Get our hottest stories delivered to your inbox
tweet

celebrity tweets

TS students rushing to Guntur? Madanapalle MLA Vs Rajampet MP in YSRCP! KCR sidelines Etela completely! CBN refused proposal to increase 30 % land price Spotted- 1600 Innovas, 1600 Motor bikes for TS Police! Run Raja Run Nizam Theatre list Shocking First Look:Ameer khan goes nude for P.K! Maaya Nizam Theatre list Why is ‘Adavi Kachina Vennela’ generating interest? Watch:Baahubali new making video

Contact Us

Plot No. 50/A, Ragavendra Colony
Landmark: opp Godavari Homes ,
Jeedimetla ,Hyderabad - 500055,
Andhra Pradesh,India.
editor@apherald.com 040-42601008
- ViewArticle Start: [22]API Start :[22]GetArticleToRead Start :[22]API End :[26] - ViewArticle end: [26] - Layout CSHtml Start: [26] - Layout CSHtml End: [26]