Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Oct 23, 2017 | Last Updated 7:10 pm IST

Menu &Sections

Search

పవన్ ఫ్యాన్స్ పై మళ్లీ ఫైర్ అయిన కత్తి మహేష్..!

పవన్ ఫ్యాన్స్ పై మళ్లీ ఫైర్ అయిన కత్తి మహేష్..!
పవన్ ఫ్యాన్స్ పై మళ్లీ ఫైర్ అయిన కత్తి మహేష్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ అయిన చిత్రాలపై రివ్యూలు రాస్తూ..ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొన్న  సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి మరోసారి పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ పై మండి పడ్డారు.  ఇప్పటికే పవన్  విషయంలో జోక్యం చేసుకున్న ఆయనకు పవన్ ఫ్యాన్స్ నుంచి పెద్ద యుద్దమే అయ్యింది.  దీంతో పవన్ ఫ్యాన్స్ తనను టార్చర్ పెడుతున్నారని గతంలో మహేశ్ కత్తి మీడియా ముందుకు వచ్చి ఆవేదన చెందిన విష‌యం తెలిసిందే. కత్తి మహేష్ ‘బిగ్ బాస్ ’ షో లో పాల్గొన్నప్పటి నుంచి కాస్త పాపులర్ అయిన విషయం తెలిసిందే. 
mahesh-katti-renu-desai-issue-fire-pawan-kalyan-pa
ఇప్పుడు అదే ఫ్యాన్స్ రేణూ దేశాయ్ పై ఇటువంటి కామెంట్లు చేయ‌డం చూస్తోంటే పీకే ఫ్యాన్స్ పిచ్చి పీక్స్ లో ఉన్న‌ట్లు త‌న‌కు అనిపిస్తోంద‌ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.  పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా ఎప్పుడైతే తన నిర్ణయాన్ని తెలిపిందో.. అభిమానులు అనేక రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు అనుకూలంగా కొందరు ప్రతికూలాంగా స్పదింస్తున్నారు.
mahesh-katti-renu-desai-issue-fire-pawan-kalyan-pa
‘పవన్ కళ్యాణ్‌ని అన్నయ్యగా, మిమ్మల్ని వదినగా భావిస్తున్నాం. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటే మీపై ఉన్న గౌరవం మొత్తం పోతుంది. . ఆ అభిమానాన్ని మిస్ చేసుకోవద్దు” ఇలాంటి ట్వీట్లు కనిపిస్తున్నాయి. అంటూ ట్విట్స్ పెట్టడంపై ఇప్పటికే రేణు దేశాయ్  అభిమానులపై మండిపడ్డ విషయం తెలిసిందే. ఇప్పుడీ విషయంలో సినీ ఎనలిస్ట్ కత్తి మహేష్ దూరాడు.పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రేణూ దేశాయ్ ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లోకి ఎందుకు వెళుతున్నార‌ని నిల‌దీశాడు మహేశ్ కత్తి . ‘
mahesh-katti-renu-desai-issue-fire-pawan-kalyan-pa
పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత..  ఏడు సంవత్సరాల ఒంటరి జీవితం తర్వాత రేణూ దేశాయ్ పెళ్లి చేసుకుంటానంటే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి ఏమిటి అభ్యంతరం?  ఆ తిట్టడం ఏమిటి! ఆ ట్రాల్స్ ఏమిటి? ఇంత మూర్ఖత్వం ఏమిటి? ఇంత పర్వార్టెడ్ భావజాలం ఏమిటి? ఇవేవీ కనిపించనంతగా మీ కళ్ళు మూసుకుపోవడం ఏమిటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది’ అని పేర్కొన్నాడు. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఫాన్స్ రియాక్షన్ ఎలా వుంటుందో చూడాలి.



mahesh-katti-renu-desai-issue-fire-pawan-kalyan-pa
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీబీఐ కోర్టు జగన్ కు షాక్ ఇస్తూనే..ఊరట ఇచ్చింది..!
ముద్దుగుమ్మల హాట్ కిస్..!
గానకోకిల ఎస్.జానకి సంచలన నిర్ణయం..!
యంగ్ టైగర్ సినిమాకు పవన్ క్లాప్!
పైరసీలో సినిమా చూస్తరా..సిగ్గు సిగ్గు..!
ప్రభాస్ ‘సాహో’ ఫస్ట్‌లుక్ మైండ్ బ్లోయింగ్..!
కొడుకుని తెగ మెచ్చుకుంటున్న హీరో..!
అత్తమ్మను తెగ పొగిడేస్తున్న సమంత..!
ఆ కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను : సమంత
మనిషా.. తోడేలా లేక ఏలియనా...!
కార్తీక మాసము ముప్పది రోజులు పాటించవలసిన నియమాలు
ఉపాధ్యా పోస్టుల నోటిఫికేషన్ వచ్చేసింది..!
ఈజిప్టులో ఉగ్రకాల్పులు..50 పోలీసులు మృతి..!
హైదరాబాద్ లో స్వల్ప భూ ప్రకంపనలు..!
విజయ్ కి అండగా కమల్ హాసన్..!
హీరో మోటోకార్ప్‌ సరికొత్త రికార్డు..!
సీఎం యెగి మరో సంచలన నిర్ణయం..!
ఘోర రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..!
ఛీ.. సమాజం సిగ్గుపడేలా చేశాడు..!
ఈ సీరియల్ కి అంత క్రేజా..!
యమ ద్వితీయ-భ్రాతృవిదియ-భగినీ హస్తాన్న భోజనం
రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ' సెన్సార్ పూర్తి..!
సింగర్ హత్య మిస్టరీ వీడింది..!
రవితేజ‘రాజా ది గ్రేట్’బాక్సాఫీస్ కలెక్షన్లు..!
నిమ్మ ఫేస్ క్రీమ్ తో మొటిమలకు చెక్..!
పబ్లిక్ వైఫై హాట్ స్పాట్ లపై కన్నేసిన సైబర్ హ్యాకర్లు..!
మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుగుకోండి ఇలా..!
పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి : కేవీ.రమణాచారి
వేప చెట్టు చక్కటి దివ్యఔషదం..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.