Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Dec 18, 2017 | Last Updated 4:49 am IST

Menu &Sections

Search

ఆ నిర్మాతకు భాగానే నష్టం వచ్చిందట..!

ఆ నిర్మాతకు భాగానే నష్టం వచ్చిందట..!
ఆ నిర్మాతకు భాగానే నష్టం వచ్చిందట..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కి  స్పైడర్ చిత్రం భారీ నష్టాలను తెచ్చిపెడుతోంది.   తమిళ స్టార్ దర్శకులు, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘స్పైడర్’ చిత్రంపై మొదటి నుంచి ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.  ఈ సినిమాలో నటుడు, దర్శకుడు సూర్య మొదటి సారిగా విలన్ గా నటిస్తున్నారు.  దీంతో సినిమా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని..సైంటిఫిక్ గా ఉంటుందని భావించారు. 
huge-loss-dil-raju-spyder-movie-mahesh-babu-muruga
వాస్తవానికి మురుగదాస్ నేటి సమాజంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ ఎంతగా ప్రబలిపోతుందీ..దాని వల్ల జరుగుతున్న నష్టాలు ఎంతో ఘోరంగా ఉన్నాయి అన్న విషయం పై చెప్పారు.  కాకపోతే టెక్నాలజీ పరంగా మైండ్ గేమ్ తో సాగిన ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. థియేటర్లో  రిలీజ్ అయిన రోజు నుంచి సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది.  ఇక ఈ సినిమా పై రివ్యూలు కూడా పెద్దగా పేలలేదు. దీంతో సినిమా మొదటి నుంచి కలెక్షన్ల పరంగా డల్ గా నడుస్తుంది. 
huge-loss-dil-raju-spyder-movie-mahesh-babu-muruga
దాదాపుగా స్పైడర్ సినిమా రిలీజ్ అయి వారం కావస్తోంది , కానీ తెలంగాణ లో  వసూల్ అయ్యింది కేవలం 12 కోట్లు మాత్రమే ! కానీ ఈ సినిమాని పొటీ పడి మరీ 25 కోట్లకు కొన్నాడు దిల్ రాజు.   ఈ రోజు ఎలాంటి సినిమాలు రిలీజ్ కావడం లేదు..మరి ఈ వారం కనీసం ఐదు కోట్లు వచ్చినా   పది కోట్లకు పైగా నష్టం వస్తోంది దిల్ రాజు కు .
huge-loss-dil-raju-spyder-movie-mahesh-babu-muruga
నైజాం లో కొన్ని థియేటర్ లు దిల్ రాజు చేతిలో ఉన్నాయి కాబట్టి వాటి లెక్కలు పక్కన పెట్టినా కూడా స్పైడర్ వల్ల దిల్ రాజు కి పెద్దగా లాభాలు లేవు.  కాకపోతే నైజాం లో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రాన్ని కూడా దిల్ రాజే కొన్నాడు ఆ సినిమా వల్ల పెద్దగా నష్టాలు మాత్రం రాలేదు. 


huge-loss-dil-raju-spyder-movie-mahesh-babu-muruga
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టేస్టీ పుట్ట గొడుగుల ఫ్రై
కొత్త సంవత్సరంలో.. కార్ల ప్రియులకు మారుతీ సుజుకీ షాకిచ్చింది
క్లిక్‌-టూ-వాట్సాప్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలు..!
దుమ్మురేపిన ‘అజ్ఞాతవాసి’ టీజర్..!
సమంత కొత్త బండి చూస్తే షాక్..!
 ఫేస్ బుక్ అకౌంట్ లేదు : బిత్తిరి సత్తి
నా చివరి ప్రసంగం ఇదే : సోనియాగాంధీ
భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేసిన పాక్..!
యదార్థ ఘటన...ఇద్దరు అందమైన భామలు..!
నటి సన్నీ లియోన్‌ షాక్..!
ప్రియాంక చోప్రా చాలా కాస్ల్టీ గురూ..!
ఫైబర్ ఫుడ్ తో ఎంతో ఆరోగ్యం..!
‘ఘాజీ’డైరెక్టర్ తో మెగా అబ్బాయి..!
చలికాలంలో చర్మం పొడిగా అవ్వడానికి కారణం ఇదే..!
టేస్టీ..కాకరకాయ బజ్జీలు
ఎగ్జిట్‌ పోల్స్‌ ఎఫెక్ట్..జోరందుకున్న స్టాక్ మార్కెట్..!
వ్యభిచారం గుట్టు రట్టు..అసిస్టెంట్ డైరెక్టర్..మోడల్స్ అరెస్టు..!
విశాఖలో మనిషిని పోలిన వింత చేప హల్ చల్..!
కమెడియన్ విజయ్ భార్య అరెస్టుకు రంగం సిద్దం..!
హర్రర్.. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ తో ‘ఉందా..లేదా?’...!
మ‌హేష్ బాబు కుటుంబంలో విషాదం..!
రాజమౌళి మెచ్చిన సినిమా..!
తండ్రికి తగ్గ తనయుడు..నారా లోకేష్..!
హీరో విజయ్ కి అరుదైన గౌరవం..!
వామ్మో ఇంత వాయిలెన్సా.. వర్మ ‘కడప’ ట్రైలర్ చూస్తే షాక్..!
పవన్ ‘గుండు’ పై రోజా సంచలన వ్యాఖ్యలు..!
నేటి నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు.. అందంగా ముస్తాబైన భాగ్యనగరం!!
కొబ్బరి - మామిడి పులిహోర
పానసోనిక్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. !
తిట్టుకోవడానికే స్టూడియోకి వచ్చారా..?! : కత్తి మహేష్
'అజ్ఞాతవాసి' ఆడియో రిలీజ్ డేట్ వచ్చేసింది..!
ఆ యంగ్ డైరెక్టర్ తో బాలయ్య సినిమా ఉందా..లేదా..?
‘అమర్‌నాథ్‌’ నిబంధనలపై ఎన్జీటీ క్లారిటీ ఇచ్చింది..!
క్యూ లైన్లో నిలబడి..ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ..!
దుమ్మురేపుతున్న సూర్య ‘గ్యాంగ్’ టీజర్..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.