Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Oct 18, 2017 | Last Updated 12:08 am IST

Menu &Sections

Search

ఆ సినిమా నేను చేయలేను : ఎన్టీఆర్

ఆ సినిమా నేను చేయలేను : ఎన్టీఆర్
ఆ సినిమా నేను చేయలేను : ఎన్టీఆర్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు ఇండస్ట్రీలో టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ తర్వాత ‘జై లవ కుశ’ చిత్రంతో వరుస బ్లాక్ బస్టర్ హిట్‌లు కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాత ఎన్టీఆర్‌ బయోపిక్‌పై ఆసక్తిర విషయాలను వెల్లడించారు. బాబీ దర్శకత్వంలో ‘జై లవ కుశ’ చిత్రం అభిమానులు ఎంతగానో ఆదరించారని..ముఖ్యంగా  జై  నామస్మరణతో థియేటర్స్ మారుమ్రోగుతుండగా అభిమానులు జే..జే..లు పలుకుతున్నారు.
no-guts-says-ntr-sr-ntr-balakrishna-breaking-news-
ఇది తనకు ఎంతగానో సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. ఇక తాత జీవిత చరిత్రను ఎవరు  తీసినా స్వాగతిస్తానని …ఆ సినిమాలో నటించడం ఆషామాషి విషయం కాదన్నారు. ఈ సినిమాలో మీరు నటిస్తారా అనే ప్రశ్నకు…  ‘తాత పాత్ర చెయ్యలేనని కాదుగానీ..’ అంటూనే  ‘ఆ పాత్ర చేయనుగాక చేయను..’ అని చెప్పకనే చెప్పారు.
no-guts-says-ntr-sr-ntr-balakrishna-breaking-news-
ఆ మద్య బిగ్ బాస్ ఓపెనింగ్ కార్యక్రమంలో  చెప్పినట్లే ఆయన మహా న‌టుడు,పొలిటిక‌ల్ లీడ‌ర్,  ఆయన ఒక ఫ్యామిలీకి సంబంధించిన వారు కాదని… తెలుగు ప్ర‌జ‌లు అంద‌రి గుండెల్లో దేవుడిగా కొలువుదీరాడని, అలాంటి మహనీయుడి పాత్ర చేయాలంటే గట్స్ కావాలన్నారు.
no-guts-says-ntr-sr-ntr-balakrishna-breaking-news-
ఇక ఎన్టీఆర్‌ బయోపిక్‌ త్వరలో సినిమా రాబోతుందని బాలయ్య ప్రకటించిన కొద్దిరోజులకే వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ…లక్ష్మీస్ ఎన్టీఆర్‌ పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రక టించారు.
no-guts-says-ntr-sr-ntr-balakrishna-breaking-news-
అంతే కాదు దర్శకులు తేజ  కూడా ఇందులోకి వచ్చారు..కానీ ఇప్పటి వరకు ఎన్టీర్ బయోస్కోపిక్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో స్పందించిన తారక్‌…రెండు సినిమాలపై అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు.


no-guts-says-ntr-sr-ntr-balakrishna-breaking-news-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అచ్చం అవేకళ్లు..‘మ‌హాన‌టి’లో కీర్తి సురేష్ లుక్..!
చెన్నైలో చైతూ-సమ్మూ రిసెప్షన్..!
ఆ విషయంలో..చైతూని ఓడించిన సమంత..!
ప్ర‌భాస్ కొత్త లుక్ అదిరింది..!
రూమర్లకు చెక్ పెట్టిన మహేష్..!
‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ కి భలే కలిసివస్తుంది..!
టీడీపీ తీర్థం పుచ్చుకున్న బుట్టా రేణుక..!
నేను బతికి ఉన్నానంటే ఆయన చలవే : నటి సుధ
సీఎం పళనిస్వామిని కలిసిన విజయ్..!
వైసీపీ  బయటపడ్డ విభేదాలు..!
ప్రీపెయిడ్ వినియోగ‌దారుల‌కు జియో కొత్త ఆఫ‌ర్‌
జవహర్ నవోదయలో 6వ తరగతిలో ప్రవేశాలకు ఆహ్వానం
దీపావళి మార్క్...లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
గ్యాస్ట్రిక్ తో భాదపడేవారు ఇలా చేయండి..!!
లైంగిక వేధింపులపై సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు..!
 ఆవాలు నరదిష్ఠిని తొలగించగలవా ?
చర్మసౌందర్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఏమిటీ..?!
కొబ్బరి - మామిడి పులిహోర
‘రాజుగారి గది 2’ కోసం అఖిల్ ఎంచేశాడో తెలుసా..!
ధృవబేరము
తెలంగాణలో దీపావళి సెలవులు ఇలా..!
ప్రముఖ దర్శకులు మృతి
అందుకే..పవన్ కళ్యాన్ కి నాపై కోపం..!
విషాదంలో రాజ్ తరుణ్..!
ఆ ఫోటో సమంతకు ఎందుకు అంతగా నచ్చిందో తెలుసా..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.