Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Oct 23, 2017 | Last Updated 2:32 am IST

Menu &Sections

Search

ప్రకాష్ రాజ్ - వెనక్కి తగ్గకపోవడం చిన్న విషయం కాదు !

ప్రకాష్ రాజ్ - వెనక్కి తగ్గకపోవడం చిన్న విషయం కాదు !
ప్రకాష్ రాజ్ - వెనక్కి తగ్గకపోవడం చిన్న విషయం కాదు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

గౌరీ లంకేష్  హత్య కేసు లో ప్రధాని మోడీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసి ఆయన ఒక గొప్ప నటుడు అంటూ ఆయనతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ ని కూడా అపహాస్యం చేసారు ప్రకాష్ రాజ్.

gowri-lankesh-prakash-raj-modi

అయితే తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలి అని ఎంతగా ప్రెజర్ పెట్టినా కూడా ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకూ తన మాటలు వెనక్కి తీసుకోలేదు, మోడీ మీద తనకి తగిన గౌరవం ఉంది అంటూ నే గౌరీ హత్య విషయం లో మాత్రం మోడీ సరిగ్గా ప్రవర్తించనేలేదు అనేది ప్రకాష్ రాజ్ సీరియస్ కామెంట్. ఆయన దేశమంతటికీ ప్రధాని గనుక కొన్ని విషయాల్లో తన వైఖరితో ఏకీభవించలేనని చెబుతున్నారు. అలాంటి  విషయాల్లో చేసిన విమర్శలు వెనక్కు తీసుకోబోనని తేల్చిచెప్పారు.

gowri-lankesh-prakash-raj-modi

నోరు జారి ఎదో ఒకటి అనేసాను క్షమించండి అంటూ సమాధానాలు చెప్పేవారు బోలెడు మంది, ముఖ్యంగా సినిమా ఫీల్డ్ లో ఉన్నవారికి ఇది చాలా చిన్న మ్యాటర్. ఏదోటి అనడం సారీ చెప్పడం మళ్ళీ గుంపు లో గోవింద లాగా జీవితం లో కెరీర్ లో ముందరకి వెళ్ళిపోవడం లేదంటే తమా కెరీర్ కి భంగం కలిగే అవకాశం ఉంది అని కూడా భయపడతారు కొంతమంది.

gowri-lankesh-prakash-raj-modi

కానీ ప్రకాశ్ర్ రాజ్ మాత్రం ఏ మూలా కూడా అలా ఫీల్ అవ్వకపోవడం ఆశ్చర్యకరం , అభినందనీయం.ఒకోసారి ఏదో మాట్లాడినా తర్వాత వెనక్కు తగ్గి వివరణలు ఇచ్చేవారిలా ఆయన ప్రవర్తించకపోవడం అభినందనీయమే కదా.. విమర్శలకే కేసులు పెడితే జరిగేదేమో జరుగుతుంది. కానీ వెనక్కి తగ్గి తమ సెల్ఫ్ రెస్పెక్ట్ ని తాము కోల్పోయేలా ప్రవర్తించలేదు ప్రకాష్ రాజ్. 

gowri-lankesh-prakash-raj-modi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
క్వీన్ సినిమా రీమేక్ - ఒరిజినాలిటీ ఎంత?
దెబ్బలు తగులుతున్నా లెక్కజేయకుండా షూటింగ్ లో పవర్ స్టార్ .. డెడికేషన్ లెవల్ అదుర్స్
సావిత్రి సినిమాలో గంపెడు విశేషాలు ..
సందట్లో సడేమియా లాగా రేవంత్ రెడ్డి గొడవతో .. టీడీపీ - తెరాస పొత్తు బయట పడింది.
" పోలవరం వెనక ఎన్ని మతలబులు ఉన్నా కవర్ చేసుకుని కథ నడిపేస్తున్నారు "
నాగ చైతన్య ప్లేస్ లో నేను ఉండాల్సిన వాడిని - మిస్ అయ్యింది : హీరో సిద్దార్థ్
వెంకటేష్ తో గొడవలు అయ్యాయా ? - కిషోర్ తిరుమల సమాధానం ఇదే !
బాబా రాం దేవ్ విషయాలు బయట పెట్టారు .. బదిలీ అయ్యారు !
విడుదల తేదీ ఇచ్చేసిన ఖాకీ డైరెక్టర్ - ప్రొడ్యూసర్
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి .. పాదయాత్ర మొదలు !!
లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు పాత్ర చేస్తోంది ఎవరో తెలుసా .. ఓరి వర్మా అంటారు !
టీడీపీ జుట్టు వైకాపా చేతిలో పెట్టేసిన రేవంత్ రెడ్డి
రేవంత్ ని ఎప్పుడో కాంగ్రెస్ లోకి రమ్మన్నారట !
సైరా షూటింగ్ లేట్ అవ్వడానికి ఎవరో కాదు చిరు నే కారణం ..
కమల్ హసన్ - బీజేపీ కటీఫ్ ?
పవన్ కళ్యాణ్ కోసం సూపర్ కథ సిద్ధం చేసిన డైరెక్టర్ క్రిష్
సోగ్గాడే చిన్ని నాయన  సీక్వెల్‌.. ఇప్పుడు రవితేజ తో ?
ఓటుకు నోటు తో తనని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అని రేవంత్ ధీమా .. కారణం ఇదే!
రేణుక వల్ల ఎవరి కొంప మునగ బోతోంది ? కర్నూలు లో సీఎం రమేష్ మీద సీరియస్ !
వెనుక ద్వారం నుంచి వస్తున్న మోత్కుపల్లి .. గవర్నర్ గిరీ ఎటూ లేదు, కొత్త ఎత్తుగడ !
వంద మందితో హీరోయిన్ దీపావళి .. వాళ్ళంతా ఎవరు !
ట్రంప్ తీసుకున్న ఆ నిర్ణయం తో ఇండియన్స్ కి మళ్ళీ ముచ్చెమటలు పడుతున్నాయి !
నాకంటే సమంత ఎక్కువ మార్కులు కొట్టేసింది ! - నాగార్జున
గుర్మీత్ బాబా లాంటి మరొక స్టోరీ.
అభిమానం మితిమీరితే ఇలాగే  ఉంటుంది. రోడ్డున పడి కొట్టుకున్న ఫ్యాన్స్.
క్రిస్టియన్ ఓటు బ్యాంకు - హిందూ ఓటు బ్యాంకు .. విడివిడిగా అందరినీ టార్గెట్ చేసిన జగన్ !
శ్రీముఖి ని నాకు దూరం చెయ్యద్దు - రవి సీరియస్ అన్సార్
దారుణం..రోడ్డు మీద గాయని ని కాల్చిచంపేసారు..!
తెలంగాణా బీజేపీ లో బండారు దత్తాత్రేయ వారసులు ఎవరు ?
త్రివిక్రమ్ నాకు గురువు తో సమానం .. చాలా సహాయం చేసారు - అనిరుధ్
వెళ్తే వెళ్ళండి వస్తే రండి .. వలసల మీద జగన్ వేదాంత ధోరణి.
'ఆయన' కోసం మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఇచ్చారు..!
About the author

Kranthi is an independent writer and campaigner.